14 Things You Should Never Say to Your Spouse

రాత్రి పూట మీ భార్యతో సిగ్గు వదిలి ఈ ఒక్క పని చేస్తే చాలు కోటీశ్వరులు అవుతారు, అన్నింటా మీదే విజయం

   చాణిక్య  నీతి  అనేదీ చాణిక్యునితో రచింపబడిన నీతి  గ్రంధం. దీనిలో జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలి, విజయం ఎలా సాధించాలి అనేదీ సలహాలు,సూచనలు వివరంగా  తెలియజేసే శిక్షణ గ్రంథం. ఈ గ్రంధం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలి,  జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎలా తట్టుకోవాలో తెలియజేయడం.  ఆచార్య చాణిక్యుడు మహా జ్ఞాని. చాణిక్యుడు తన తెలివితేటలతో   రాజాచంద్రగుప్త మౌర్యుడుని రాజుని చేసాడు.  జీవితంలో విజయం సాధించాలంటే  కొన్ని విషయాల్లో అసలు సిగ్గు పడకూడదు. అవి  ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీవితంలో విజయం సాధించాలంటే  కష్టనష్టాలను  ఎదుర్కోవాలి.  ఇప్పుడు విజయం సాధించిన ప్రతి ఒక్కరు ఎన్నో కష్టాలు ఎదుర్కొని   గెలిచిన వారే.ఒక మనిషి విజయం సాధించాలంటే సాధన ఏకాగ్రత చాలా ముఖ్యం సాధన ఏకాగ్రతలు  లేనిదే విజయం సాధించలేము.   ఒక మనిషి  జీవితంలో విజయం సాధించాలంటే తనను తాను మూడు విషయాల్లో సమాధాన పరుచుకోవాలి.  1.నేను  ఈ పనిని ఎందుకు చేస్తున్నాను, 2. ఈ పని చేయడం వల్ల ప్రయోజనం ఏంటి, 3. నిజంగా ఈ  పని వల్ల నేను విజయం సాధిస్తానా.  ఈ మూడు విషయాల్లో మీకు  మీరు సమాధానం చెప్పకోగలిగితే  విజయం సాధించగలుగుతారు. 

ఒక మనిషి విజయం సాధించాలంటే  కొన్ని విషయాలలో అసలు సిగ్గు పడకూడదని వ్యూహకర్త, రచయిత, రాజకీయనీతి అవపోశనపట్టిన  చాణిక్యుడు చాణిక్య నీతిలో చెప్పాడు. ఇప్పుడు గొప్ప స్థితిలో ఉన్న వారంతా ఒకప్పుడు సిగ్గుపడకుండా ఉన్న వారే.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భూత, భవిష్యత్  కాలాల గురించి అసలు ఆలోచించకూడదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న విషయం గురించి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. గతంలో జరిగిన విషయం గురించి ఆలోచించకూడదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న విషయం గురించి భయపడకూడదు. తెలివైన వారు వర్తమానం గురించి మాత్రమే ఆలోచిస్తారు అని చాణిక్య నీతి  చెప్తుంది. 

ఇక రెండో విషయం  సాయం కోరి వచ్చిన వ్యక్తులను ఎప్పుడూ కించపరచకూడదు. చేతనైతే సాయం చేయాలి. లేదంటే  ఆ వ్యక్తి బాధపడకుండా సాయం చేయలేం అని డైరెక్టుగా చెప్పేయాలి. ఇలాంటి విషయాల్లో సిగ్గుపడకూడదు.  ఆర్థిక విషయాల్లో అస్సలు సిగ్గు పడకూడదు. అవతలి వ్యక్తి నీకు డబ్బులు ఇవ్వాల్సినప్పుడు డైరెక్ట్ గా వెళ్లి అడగాలి. దీనివలన అటువైపు వ్యక్తి ఎలాంటి వారు  మీకు తెలుస్తుంది.  ఇంకా భార్యాభర్తల మధ్య కూడా సిగ్గు పడకూడదు. భార్యభర్తలు, ప్రేమజంటలు శారీరక బంధంలో సిగ్గుపడకుండా  ఒకరిని ఒకరు అర్థం చేసుకొని  అపార్థాలు లేకుండా ఉండాలి.

భార్యభర్తలు లేక ప్రేమజంటలు  శారీరక సంబంధం విషయంలో సిగ్గు పడినట్లయితే వారి మధ్య  మూడో  వ్యక్తి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే భార్యాభర్తలు మరియు ప్రేమజంటలు సంబంధ బాంధవ్యాలు విషయంలో  అర్థం చేసుకుని మెలగాలి. ఈ  సూచనలు సలహాలు పాటించి నట్లయితే విజయం సాధించవచ్చు.

Leave a Comment

error: Content is protected !!