15 Ways to Make Hair Grow Faster

ఈ రోజే ట్రై చేయండి, ఇది రాసిన తర్వాత ఒక్క వెంట్రుక కూడా రాలదు, జుట్టు గడ్డి కంటే వేగంగా పెరుగుతుంది

ఈ  మధ్య కాలంలో జుట్టు రాలడం, జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలు చాలా ఎక్కువగా  ఉన్నాయి.  తెల్ల వెంట్రుకలు  రావడం, జుట్టు ఎన్ని ప్రయత్నాలు చేసిన  పెరగకపోవడం  జరుగుతుంది. జుట్టు పెరగదు అని విసిగి పోయిన వారు ఒకసారి ఈ ప్యాక్ ట్రై చేసినట్లయితే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు చివర్లు చిట్లడం, తెల్ల వెంట్రుకలు రావడం కూడా తగ్గుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల ఉసిరికాయ పొడిని వేసుకోవాలి. 

     ఇది జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా  పెరగడమే కాకుండా తెల్ల వెంట్రుకలు రాకుండా  చేస్తుంది. వచ్చిన తెల్ల  వెంట్రుకలు నల్లగా చేయడంలో సహాయపడుతుంది. చుండ్రు, ఇన్ఫెక్షన్, దురద   వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఉసిరి పౌడర్  చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో రెండు చెంచాల హైబిస్కస్ పౌడర్ ను వేసుకోవాలి. ఇది జుట్టు రాలడం తగ్గించి  జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా చేస్తుంది.

     దీనిలో రెండు చెంచాల బృంగ్రాజ్ పౌడర్ ను వేసుకోవాలి.  బృంగ్రాజ్ జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.  బృంగ్రాజ్ జుట్టుకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్న తగ్గిస్తుంది. ఈ మూడు బాగా కలుపుకుని  రెండు చెంచాల పెరుగు,   కొంచెం బియ్యం కడిగిన నీళ్లు వేసుకొని  ప్యాక్ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి. పెరుగు వద్దు అనుకున్న వాళ్లు రైస్ వాటర్ లేదా మామూలు వాటర్ తో కలుపుకోవచ్చు. ఈ ప్యాక్   జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. 

        తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక సారి చేయడం వలన జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా నల్లగా మెరుస్తుంది. ఇంక  జుట్టు పెరగదు  అనుకున్న వారు కూడా ఒకసారి ఈ ప్యాక్ ట్రై చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ ప్యాక్ జుట్టుకు కుదుళ్లను  బలంగా చేసి జుట్టు పొడవుగా, బలంగా పెరిగేటట్లు చేస్తుంది. చుండ్రు, ఇన్ఫెక్షన్, దురద,  జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలను  కూడా తగ్గిస్తుంది. ఈ ప్యాక్ ఆడవారు మరియు మగవారు కూడా ఉపయోగించుకోవచ్చు. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 

Leave a Comment

error: Content is protected !!