వాము వల్ల కలుగు 10 లాభాలు .. వాము అనేక గుణాల ఖజానా

10 heatlh benefits of Ajwain in Telugu

వాము ఔషదాల గని అని చెప్పవచ్చు. దీన్ని మనం ఇంట్లో గృహ వైద్యంలో అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము.  అంతేకాదు దీన్ని ఆయుర్వేదంలో కూడా వాడుతారు. ఈ వాము కడుపుకు సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో వాము నీరు త్రాగటం చాలా ప్రయోజనకరం. 1. మొటిమలను తొలగిస్తుంది. (Removes Acne) మూడు చెంచాల వాము మరియు సమాన మొత్తంలో పెరుగు తీసుకోండి. దీన్నిబాగా గ్రైండ్ చేసి ఈ పేస్ట్ ని రాత్రి ముఖం … Read more వాము వల్ల కలుగు 10 లాభాలు .. వాము అనేక గుణాల ఖజానా

టీ మరియు కాఫీ ఇందులో ఏది మంచిది?

tea or coffee is good for health

మన ఇండియాలో వాటర్ తర్వాత ఎక్కువగా తగేదేంటో తెలుసా? ఆల్కహాల్ కాదు. టీ మరియు కాఫీ. మనలో కొంతమంది ఎర్లీ మార్నింగ్  టీ కానీ కాఫీ గానీ తాగకుండా ఏపని చేయలేరు. అయితే చాలామంది టీ తాగడం వల్ల ఆకలి ఎక్కువగా ఉండదని, దీనిద్వారా ఆహారం తినకపోతే హెల్త్  ప్రాబ్లమ్స్ వస్తాయని,  అనేక రోగాలు వస్తాయని అంటూ ఉంటారు. కొంతమంది టీ మంచిదని మరికొంతమంది కాఫీ మంచిదికాదని అంటూ ఉంటారు. అసలు టీ మంచిదా కాఫీ మంచిదా?  … Read more టీ మరియు కాఫీ ఇందులో ఏది మంచిది?

ఇంటర్మీటెంట్ (Intermittent) ఫాస్టింగ్ అంటే ఏంటి? అది ఎలా చేయాలి? దాని వల్ల వచ్చే ఉపయోగాలు.

how to do intermittent fasting

ఇంటర్మీటెంట్ (Intermittent) ఫాస్టింగ్ అంటే ఏదో కొత్త ఫుడ్ తినడం కాదు.  మనం తినే ఫుడ్ నే  ఒక పద్ధతిలో తినడం. అంటే తినడానికి ఎంతసేపని  తినకుండా ఉండటానికి ఎంతసేపని రోజువారి టైం ని డివైడ్ చేసుకోవడం.  అయితే ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ చేయడానికి చాలా పద్దతులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి రెండు. 1. 16/8 ఫాస్టింగ్ ఒక రోజులో 24 గంటలు ని 16 గంటలపాటు ఏమీ తినకుండా ఉండేలా, మిగతా ఎనిమిది గంటల్లో మొత్తం … Read more ఇంటర్మీటెంట్ (Intermittent) ఫాస్టింగ్ అంటే ఏంటి? అది ఎలా చేయాలి? దాని వల్ల వచ్చే ఉపయోగాలు.

అరటిపండు ఆరోగ్యానికి మంచిదా కదా? ఎలాంటి అరిటి పండ్లు తినాలి?

What will happen if you eat banana every day

రోజు ఒక ఆపిల్ పండు తింటే ఆరోగ్యంగా ఉంటామని, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారు. ఒక్క ఆపిల్  మాత్రమే కాదు రోజు ఒక అరటిపండు తిన్న ఆరోగ్యంగా జీవించవచ్చు. చవచగా అన్ని సీజన్లలో లభించే అరటి పండ్లను ఎక్కువగా తినడం వలన అనేక రకాల రోగాల నుండి బయటపడవచ్చు. అరటి పండు పక్వానికి వచ్చే కొద్దీ సాధారణ చక్కెరల మార్పులకు గురవుతోంది కానీ క్యాలరీల సంఖ్య మాత్రం తగ్గదు. గోధుమ రంగు మచ్చలు … Read more అరటిపండు ఆరోగ్యానికి మంచిదా కదా? ఎలాంటి అరిటి పండ్లు తినాలి?

అన్నం స్పీడ్ గా తినడం మంచిదా, నెమ్మదిగా తినడం మంచిదా..?

how-fast-we-should-take-our-meal

మనమంతా బిజీ షెడ్యూల్ తో  రోజంతా పరిగెడుతూనే ఉంటాం బిజీ లేకపోయినా బిజీ ని క్రియేట్ చేసుకొని బిజీ షెడ్యూల్ ను పెట్టుకుంటూ ఉంటాం. అర్థం కావడం లేదా? అదేనండి గేమ్స్, సినిమాలు, ప్రయాణాలు, డ్రాయింగ్, గార్డెనింగ్ ఇలా ఏదో ఒక పనిని క్రియేట్ చేసుకుంటూ బిజీబిజీగా గడిపేస్తూ ఉంటారు. ఎన్ని ఉన్నా వీటన్నింటితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా.. మన ఆరోగ్యం… నిజానికి సరైన జీవన శైలితో ముడిపడి ఉంటుంది. మరి సరైన జీవనశైలి … Read more అన్నం స్పీడ్ గా తినడం మంచిదా, నెమ్మదిగా తినడం మంచిదా..?

భారతీయులు పసుపు ఎందుకు ఎక్కువగా వాడుతారో తెలుసా? Why Indians use more Turmeric Powder?

Why Indians use more Turmeric Powder

పసుపులో గల క్రిమిసంహారక శక్తి గురించి ఎన్నో తరాల నుంచి భారతీయులు గుర్తించారు. పసుపు ఆహారానికి రంగు రుచి సువాసన కలిగిస్తుంది. పసుపు పారణి మంగళ మైనవి. మన సంస్కృతిలో స్రీ సౌభాగ్యానికి, పసుపు ఉన్న ప్రాధాన్యత గొప్పది. అనేక రకాల వ్యాధులను నయం చేస్తుంది. పసుపు జీర్ణశక్తిని సరిచేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. రోజు కుంకుమ గింజంత పసుపుని ఉండలాగా చేసుకొని నీటితో మింగితే సరిపోతుంది. శరీరంలో గల విష పదార్థాలను బయటకు వెళ్ళగొట్టే శక్తి పసుపులో … Read more భారతీయులు పసుపు ఎందుకు ఎక్కువగా వాడుతారో తెలుసా? Why Indians use more Turmeric Powder?

జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా? simple home remedies for oily face

simple home remedies for oily face

జిడ్డు చర్మం ఇబ్బందిని కలిగిస్తుందా? ముఖాన్ని ఎంత కడుకున్నా తాజాదనపు అనుభూతి కలగడం లేదా? మగా, ఆడా అని తేడా లేకుండా అందరూ ఈ జిడ్డు చర్మ బాధితులే. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయమేంటంటే,  జిడ్డు చర్మం చాలా రకాల సమస్యలను తెస్తుంది. మొటిమలు, మచ్చలు వచ్చేలా చేస్తుంది. ఈ సమస్యను అధిగమించటం కష్టమే కానీ సరైన జీవన శైలీ, ఆహార విధానాలను పాటిస్తూ.. తగిన జాగ్రత్తలను తీసుకుంటే ఈ సమస్యలను తేలికగా ఎదురుకోవచ్చు. జిడ్డు చర్మాన్ని … Read more జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా? simple home remedies for oily face

రుతుక్రమాన్ని సహజ పద్ధత్తుల్లో వాయిదా వేయడం ఎలా?

Home Remedies to delay periods naturally

హిందు సంప్రదాయంలో ఎన్నోపండుగలు,శుభకార్యాలు,వస్తుంటాయి.ఇలాంటి సమయంలో మీరు రుతుక్రమంలో ఉంటే ఇంట్లోవారికి ,అలానే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంత మంది రుతుక్రమాన్ని ఆలస్యం చేయడానికి, మందులు వేసుకుంటారు. కాని వాటిని వాడటం వలన భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువలన సహజ నివారణల ద్వారా రుతుక్రమాన్ని వాయిదా వేయడం ఉత్తమం. రుతుక్రమాన్ని వాయిదా వేయడం అంత మంచి పద్ధతి కాదని కొందరు అనుకుంటారు. కాని కొన్నిసార్లు ఇలా చేయడం కూడా ఆరోగ్యకరమే అని అంటున్నారు వైద్య … Read more రుతుక్రమాన్ని సహజ పద్ధత్తుల్లో వాయిదా వేయడం ఎలా?

క్యాబేజీ తో.. ఫ్యాట్ బర్నింగ్ ఎలా?

weight-loss-with-cabbage

ఇటీవల కాలంలో మనం ఎక్కడ చూసినా, అధిక బరువుతో, పెద్ద పెద్ద పొట్టలతో బాధపడేవారు కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు బరువు తగ్గించే చికిత్సలు, ఇతర మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇవన్ని తాత్కాలికమే. అయితే పొట్టలో కొవ్వును కరిగించే డ్రింక్స్, సూప్ లు ఇప్పుడు ఎంతో ప్రసిద్ధి అవుతున్నాయి.వీటిలోనే, క్యాబేజీ సూప్ కి మంచి రుచితో పాటు, కొవ్వు కరిగించే గుణాలు అత్యధికంగా ఉన్నాయి.ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ ఉన్న ఈ సూప్ ని ఎలా చేయాలో తెలుసుకుందాం… సూప్ కి … Read more క్యాబేజీ తో.. ఫ్యాట్ బర్నింగ్ ఎలా?

పసుపుతో అండర్ ఆర్మ్స్ వద్ద హెయిర్ గ్రోత్’ను అరికట్టొచ్చా ?

how to control underarm hair growth

పసుపును భారతీయ మహిళలు అందానికి వాడుతుంటారు. దీన్ని రాసుకోడం వలన ముఖంలో కాంతితో పాటు,అవాంచిత రోమాలు రావడం, తగ్గుతాయి. అలానే పసుపుని అండర్ ఆర్మ్స్ వద్ద వచ్చే హెయిర్ గ్రోత్ అరికట్టేందుకు కూడా వాడొచ్చు. యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ లక్షణాలు కలిగి ఉండటంతో ఇది అత్యంత సురక్షితమైనది. హెయిర్ ను శాశ్వతంగా తొలగించేందుకు తోడ్పడుతుంది. కనీసం పది సార్లు క్రమం తప్పకుండా వాడితే తప్పక  ఫలితాన్ని చూపిస్తుంది. దీనిని సహజ పదార్థాలతో ఎలా వాడాలో … Read more పసుపుతో అండర్ ఆర్మ్స్ వద్ద హెయిర్ గ్రోత్’ను అరికట్టొచ్చా ?

error: Content is protected !!