శీతాకాలంలో ఈ చిట్కాలే…జుట్టుకు బెస్ట్ ఫ్రెండ్స్…
వాతావరణం వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా మన జుట్టు పైన ఎంతో ప్రభావం చూపుతుంది. ఎండాకాలంలో కన్నా శీతాకాలంలో జుట్టుని సంరక్షించుకోవడం చాల కష్టమైన విషయం. ఈ కాలంలో చుండ్రు ఎక్కువగా బాధిస్తుంది. ఒకటే దురద, తల స్నానం చేసినా ఎక్కువగా ప్రయోజనం కనిపించదు, తల పొడిగా మారడం వలన, చుండ్రు భుజాల మీదకు రాలడం,ఎంతో అసహ్యంగా కనిపిస్తంది. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి ? ఈ క్రింది చిట్కాలను పాటిస్తే సరి… స్నానానికి ఒక … Read more శీతాకాలంలో ఈ చిట్కాలే…జుట్టుకు బెస్ట్ ఫ్రెండ్స్…