గ్యాస్ మరియు మలబద్దక సమస్యకు ఇంట్లోనే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు
హలో ఫ్రెండ్స్ …ఈ రోజు లో ప్రతి 10 మందిలో 8 మంది ఎసిడిటీ మరియు కడుపుకు సంబంధించిన అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. కడుపులో మంట, త్రేపులు, కడుపు ఉబ్బరంగా అనిపించడం, తిన్న ఆహారం సరిగా అరగకపోవడం మలబద్ధకం, గ్యాస్ సమస్యలు కడుపులో నొప్పి లక్షణాలు ఎక్కువ శాతం ఎసిడిటీ వల్ల వస్తాయి. ఎసిడిటీ సమస్య వల్ల అప్పుడప్పుడు మన ఫుడ్ పైపులో కూడా మంటగా అనిపిస్తుంది. దీనిని హార్ట్ బర్న్ అని కూడా పిలుస్తారు. దీనివల్ల … Read more గ్యాస్ మరియు మలబద్దక సమస్యకు ఇంట్లోనే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు