1 గ్లాస్ తాగితే చాలు చేతులు,కాళ్ళు,నడుంనొప్పి,బలహీనత, అలసట,రక్తహీనత లేకుండా 90 ఏళ్ళు వచ్చినా హాయిగా

soak raisins with milk and drink daily before bedtime

రసాయనాలతో నిండిపోయి పోషకాలు లేని ఆహారం నేటి యువతను చిన్న చిన్న పనులకు కూడా అలసిపోయేలా చేస్తుంది. ఏ పనిచెయ్యాలన్నా అలసిపోతుంటే ఇక రోజువారీ పనులు చేసెదెలా. పెద్ద పెద్ద గమ్యాలను అందుకునేది ఎలా. అందుకే ఇలాంటి నిస్సత్తువ ను మొదట్లోనే నిరోధించి బలంగా చేసే కిస్మిస్ (ఎండుద్రాక్ష) గురించి తెలసుకుందాం. ఎండుద్రాక్షను ఆహారంలో భాగం చేసుకోవడం వలన విటమిన్ బి, ఐరన్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఈ ఎండుద్రాక్ష అందుబాటులో ఉండడంతో పాటు రుచిగా ఉండి … Read more 1 గ్లాస్ తాగితే చాలు చేతులు,కాళ్ళు,నడుంనొప్పి,బలహీనత, అలసట,రక్తహీనత లేకుండా 90 ఏళ్ళు వచ్చినా హాయిగా

అనాస పువ్వు గూర్చి మీకు తెలియని నిజాలు

Anasa puvvu Star Anise Health benefits

వంటింట్లో ఏదో గమ్మత్తు ఉంటుంది. బహుశా వంటలకు ఉపయోగపడుతూ మన  ఆరోగ్యాగ్యానికి  అమృతంలా పనిచేసే అద్భుతాలు అక్కడ ఉంటాయి అందుకే కాబోలు. మసాలా దినుసుల డబ్బాను చూస్తే ఘుమఘుమలు గుర్తొస్తాయి. అలాగే మన పెద్ధోళ్ళు మసాలా ఫుడ్ తినొద్దంటే నీరసం కూడా వచ్చేస్తుంది వాళ్ళ మాటలకు. అయితే మన వంటింట్లో మసాలా దినుసుల్లో ముచ్చటైన నక్షత్రంలా ముద్దుముద్దుగా ఉండే అనాసపువ్వు గూర్చి చాలా తక్కువ మందికే తెల్సు.  ఇంతకు అనాసపువ్వులో ఉన్న మ్యాజిక్ ఏంటో ఒకసారి చూసేద్దాం … Read more అనాస పువ్వు గూర్చి మీకు తెలియని నిజాలు

ఉదయానికల్లా మీ పొట్ట పూర్తిగా శుభ్రం మరియు మలబద్ధకం గ్యాస్ శాశ్వతంగా మాయం || Constipation remedies

permanent solutions for constipation home remedies

మన నిత్య జీవితం సాధారణంగా జరగడానికి మన రోజువారీ అలవాట్లు కూడా దోహదపడతాయి. కానీ మన ఆహారంలో చోటుచేసుకున్న మార్పులు  మనరోజులో సహజంగా జరగవలసిన శరీర క్రియలను దెబ్బతీస్తున్నాయి. తినే ఆహారంలో ఫైబర్ లోపం, ప్రేగుల కదలికల్లో అడ్డంకులు, తగినంత నీరు తాగకపోవడం, బలహీనమైన కటి కండరాలు మలబద్దకానికి కారణమవుతున్నాయి. మలబద్దకం  వలన శరీరంలోని మలం బయటకు వెళ్ళక రోజంతా అసౌకర్యంగా ఉంటుంది.  శరీరంలో ఆహారంతో పాటు చేరిన వ్యర్థాలు విసర్జన జరగకపోతే అవి విషపదార్థాలుగా మారి … Read more ఉదయానికల్లా మీ పొట్ట పూర్తిగా శుభ్రం మరియు మలబద్ధకం గ్యాస్ శాశ్వతంగా మాయం || Constipation remedies

తాటిబెల్లం గూర్చి మీకెంత తెలుసో ఒకసారి ఇది చదివి క్లియర్ చేసుకోండి

palm jaggery health benefits

పండుగలు, ప్రత్యేకదినాల్లో ప్రతి ఇంట్లో తీపి తప్పనిసరి. ఫాషన్ వంటలను మినహాయిస్తే సాంప్రదాయకరమైన తీపి వంటకాల్లో  బెల్లం తప్పనిసరిగా వాడతారు. అయితే ఆయుర్వేదలో పాత బెల్లం లేదా తాటి బెల్లం కు ఎంతో ప్రత్యేకమైన స్థానముంది. అసలు ఈ తాటిబెల్లం ఏమిటి అని సందేహం అందరికి వస్తుంది. అందుకే తాటిబెల్లం గూర్చి దాని అద్భుతమైన ప్రయోజనాలు గూర్చి మీకోసం ఈ వ్యాసం. తాటిచెట్టు కాండం భాగంలో ఊరే నీటిని నీరా అనంతరం ఇది తియ్యగా ఉంటుంది. చాలా … Read more తాటిబెల్లం గూర్చి మీకెంత తెలుసో ఒకసారి ఇది చదివి క్లియర్ చేసుకోండి

ఉదయాన్నే పరగడుపున వేడినీరు తాగేముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి మీ కాళ్ళ క్రింద భూమి కుంగిపోతుంది

Amazing Health Benefits of DRINKING WATER on an Empty Stomach in the Morning

చలికాలం వచ్చేసింది. మంచినీళ్ళు ఎప్పుడో కానీ తాగలేకపోతున్నాం. చలి వాతావరణానికి దాహం కూడా అనిపించదు కానీ శరీరానికి తగిన నీరు తీసుకుంటూ ఉండాలి. అది కూడా గోరువెచ్చని నీరు తాగడం వలన చాలా లాభాలు ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు ఉదయాన్నే నిమ్మరసం, తేనెతో కలిపి గోరువెచ్చని నీళ్ళు  తాగుతాం. అలా చేయడం వలన కొవ్వును విచ్చిన్నం చేసి బరువు తగ్గేలా చేస్తుంది.  అలాకాకుండా పరగడుపున మూడు నాలుగు గ్లాసుల వేడినీరు తాగితే శరీరంలోని టాక్సిన్లు బయటకు … Read more ఉదయాన్నే పరగడుపున వేడినీరు తాగేముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి మీ కాళ్ళ క్రింద భూమి కుంగిపోతుంది

ఇది తెలిస్తే క్యాప్సికం ను చాలా ఇష్టం గా తింటారు.

you must know real facts about capsicum

కళ్ళను తనవైపు తిప్పుకుని ఆకర్షించే కూరగాయలు బోలెడు ఉంటాయి. ఇది కూడా ఒకరకరకమైన మిర్చి కానీ కారం మాత్రం ఉండదు. ఖరీదైన వంటకాల్లో మిసమిసలాడుతూ ఉంటుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో లభ్యమయ్యే దీన్ని క్యాప్సికం అని పిలిచినా. బెంగుళూరు మిర్చి, సిమ్లా మిర్చి, బెల్ పెప్పర్ అంటూ బోలెడు నామకరణాలు చేశారు దీనికి. అసలు ఈ క్యాప్సికం గూర్చి మీకు నిజం తెలిస్తే ఇక ఇష్టంగా తినేస్తారు. కావాలంటే మీరే చూడండి ఈ కాప్సికంలో ఎన్ని … Read more ఇది తెలిస్తే క్యాప్సికం ను చాలా ఇష్టం గా తింటారు.

పుట్టగొడుగులు గూర్చి నిజం తెలిస్తే ఇపుడే తినేస్తారు

Amazing Health Benefits of Eating Mushrooms

ఇపుడంటే రెస్టారెంట్లలోనూ, సూపర్ మార్కెట్లలోనూ కాస్త ఖరీదైన వంటకాల జాబితాలో చేర్చదగ్గ పుట్టగొడుగులు  అమ్ముతున్నారు.. ఒకప్పుడైతే మన బామ్మల కాలంలో వర్షాలు పడగానే కొండల మీద పుట్టలమీద పెరిగే ఫంగస్  జాతికి చెందిన పుట్టగొడుగులను తెచ్చి వంటల్లో ఉపయోగించేవారు.  వర్షాకాలం మొదలవగానే పెరిగే ఈ పుట్టగొడుగులలో తినదగినవి, తినకూడనివి అంటూ రకాలుగా ఉన్నా వీటిలో ఉన్న పోషక విలువలు గ్రహించి ఇపుడు ఏకంగా పుట్టగొడుగుల సాగు చేస్తూ తినదగిన పుట్టగొడుగులను సమస్య లేకుండా కొనుగోలు చేసి పుష్టిగా … Read more పుట్టగొడుగులు గూర్చి నిజం తెలిస్తే ఇపుడే తినేస్తారు

ఇదిరాస్తే 7 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా, ఊహించలేనంత పొడవుగా పెరుగుతుంది.. hair fall control tips

home remedy for thick and long hair

ఆడవారికి తలకట్టే అందం. మగవారికి కూడా అనుకోండి. కానీ వాయుకాలుష్యం, నీటి కాలుష్యంతో ఒకప్పుడు బారెడు జడలు ఉన్నవారు కూడా నేడు పలచగా అయిపోతున్న జుట్టును చూస్తూ కలతపడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పే చిట్కాలతో ఇకపై జుట్టు రాలడం అనే సమస్య నుండి  విముక్తి పొందవచ్చు. పోషకాహార లోపం, నాణ్యత లేని నూనెలు, రసాయనాలతో నిండిన ఖరీదైన షాంపూలు కాకుండా మన ఇంట్లో ఉండే ఈ పదార్థాలను వాడి ఒకప్పటి తలకట్టు సొంతం చేసుకుందాం.అవేంటో ఎలా వాడాలో … Read more ఇదిరాస్తే 7 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా, ఊహించలేనంత పొడవుగా పెరుగుతుంది.. hair fall control tips

మీ కంటిచూపు ఎంతలా పెరుగుతుందంటే 7 రోజుల్లో మీ కళ్ళజోడును విసిరిపడేస్తారు.. eyesight increase remedy

best eyesight increase home remedy

మనిషి జీవితం రంగులమయంగా ఉండాలన్నా, రోజువారీ పనులు సక్రమంగా జరగాలన్నా కంటిచూపు ప్రధానం. అలాంటి కంటిచూపు ఇప్పటిరోజుల్లో ప్రమాదంలో పడింది.  మనం తినే తిండిలో విటమిన్ రహిత ఆహారం, రోజులో ఎక్కువ సేపు ఫోన్లు చూడడం, కంప్యూటర్లతో గంటల తరబడి పనిచేయడం, పిల్లలకు ఆన్లైన్ క్లాసులంటూ ఫోన్, లాప్టాప్లతో ఎక్కువ సేపు గడపడంతో కంటిచూపు సమస్యలు వస్తున్నాయి.  కళ్ళు తడారిపోవడం, దురదలతో మొదలై పవర్ఫుల్ కళ్ళద్దాలు వాడవలసి వస్తుంది. లేదా లేజర్ చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. వాటివలన … Read more మీ కంటిచూపు ఎంతలా పెరుగుతుందంటే 7 రోజుల్లో మీ కళ్ళజోడును విసిరిపడేస్తారు.. eyesight increase remedy

ఎక్స్పైర్ అయిపోయిన వీటిని తినడం ఎంత డేంజరో మీకు తెలుసా……

Food item you should not eat after expiration date

సూపర్ మార్కెట్ లలో, కిరాణా కొట్టులలో ప్రతి పదార్థం మీద ఎక్స్ఫైర్ డేట్ అని ఉంటుంది. అయితే చాలా మంది నెలకు సరిపడా సరుకులు తెచ్చిపెట్టుకుని వాడుతూ ఉంటారు. వీటిలో కొన్నిసార్లు కొన్ని పదార్థాలు ప్యాకేజీ మీద ఉన్న తేదీ దాటిపోయినా ఏమవుతుందిలే అని వాడేస్తూ ఉంటారు. అయితే ఇదంతా బిజినెస్ ట్రిక్ వాడితే ఏమవ్వదూ అనే మాబ్ మెంటాలిటీ అన్ని సందర్భాల్లో పనికిరాదు సుమా!!  మనం రోజువారి వాడుతున్న ఎన్నో పదార్థాలలో ఎక్స్ఫైర్ అయిపోగానే దూరంగా … Read more ఎక్స్పైర్ అయిపోయిన వీటిని తినడం ఎంత డేంజరో మీకు తెలుసా……

error: Content is protected !!