ఉల్లిపాయ 🌰😱 తినే ప్రతిఒక్కరూ ఈ వీడియో తప్పకుండా చూడండి.. onion benefits and facts

onion benefits and facts

బిర్యానీ తింటే పక్కనే ఉల్లిపాయ ఉండాల్సిందే చాలామందికి. అందులోనూ పచ్చి ఉల్లి చేసే మేలు చాలా ఎక్కువ. అందుకే ఉల్లికి భారతీయ వంటల్లో ఉల్లికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పచ్చి ఉల్లిపాయను తినేవారు ఈ కింది సమాచారం తెలుసుకోండి. ఉల్లిని కోసినపుడు అందులోనుండి కొన్ని ఎంజైమ్స్తో పాటు ఘాటైన సల్ఫర్ కూడా బయటకు వస్తుంది. అందుకే కళ్ళు మండుతాయి. ఉల్లిపాయను శతాబ్దాల క్రితం నుండి వాడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్ … Read more ఉల్లిపాయ 🌰😱 తినే ప్రతిఒక్కరూ ఈ వీడియో తప్పకుండా చూడండి.. onion benefits and facts

మునగాకు తింటే ఏమౌతుందో తెలుసా ? || Real Facts about Moringa Leaves ( Munaga Akulu )

real-facts-about-moringa-leaves--munaga-akulu

మునగచెట్టు చిన్న చిన్న ఆకులతో ఉండే ఈ చెట్టు కాయలు అనేక రకాలుగా వండుకుంటాం. అలాగే ఈ చెట్టు ఆకులు కూడా అంతే ప్రాముఖ్యత కలిగినవి. అనేక ఆయుర్వేద లక్షణాలు కలిగిన ఈ చెట్టు ఆకులు కషాయంగా లేదా ఆకుకూరగా కూడా ఉపయోగిస్తారు. ఎలాంటి మునగాకు తింటే పోషకాలు పూర్తిగా అందుతాయో చూద్దాం. మునగాకు లో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. మనం డబ్బులు పెట్టికొనే ఏ ఆకుకూరలో కూడా విటమిన్లు ఈ స్థాయిలో ఉండవు. … Read more మునగాకు తింటే ఏమౌతుందో తెలుసా ? || Real Facts about Moringa Leaves ( Munaga Akulu )

విటమిన్-బి గూర్చి ఆశ్చర్యపరిచే నిజాలు.

Why Are B Vitamins Important to our body

బతికినన్ని రోజులు ఆరోగ్యంగా బతకాలి అంటే మన శరీరానికి ఎలాంటి జబ్బు రాకుండా కావలసిన అన్ని పోషకాలు సమర్థవంతంగా అందాలి. అలా మనకు కావలసిన పోషకాల చిట్టా లో విటమిన్స్ ప్రధానమైనవి. వీటిలో విటమిన్-బి  గూర్చి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  విటమిన్-బి లో చాలా రకాల విటమిన్లు కలిసి  ఉంటాయి. కాబట్టి దీనిని బి-కాంప్లెక్స్ విటమిన్ అని సాదారణంగా పిలుస్తారు. కొన్నేళ్ల క్రితం పోషకాహారం అంటే మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వుపదార్థాలు మాత్రమేనని అవి తగు మోతాదులో సక్రమంగా  … Read more విటమిన్-బి గూర్చి ఆశ్చర్యపరిచే నిజాలు.

మీలో కనుక ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే మీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోండి | Cholesterol Symptoms

Cholesterol Symptoms and causes and control tips

రక్తంలో అధిక కొవ్వు అనేక రకాల ఆరోగ్య సమస్యల కు కారణమవుతుందని అందరికీ తెలిసిందే. గుండెపోటు, కీళ్ళనొప్పులు, నడుము, వెన్ను నొప్పులకు గురవుతుంటే కొలెస్ట్రాల్ కారణం కావచ్చు. ప్రపంచంలో జరుగుతున్న మరణాలకు పది ముఖ్య కారణాలలో అధిక కొవ్వు కూడా ఒక కారణంగా ఉంది . మరి ఆ కొలెస్ట్రాల్  గురించి తెలుసుకుందాం.  కొలెస్ట్రాల్ ఒక రకమైన లిపిడ్.  ఇది మీ లివర్ సహజంగా ఉత్పత్తి చేసే మైనం  లాంటి పదార్థం.  కణాలపొరలు, కొన్ని హార్మోన్లు మరియు … Read more మీలో కనుక ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే మీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోండి | Cholesterol Symptoms

షాక్ ఎందుకొస్తుంది?? తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో మీకు తెలుసా??

Dealing with fainting Home remedies

శరీరంలో రక్తపోటు ప్రమాదకరంగా తగ్గిపోయినపుడు ప్రాణాపాయము జరిగేటంత “షాక్” వస్తుంది. ఎక్కువ నొప్పి కలగడం వల్ల, ఒళ్ళు బాగా కాలినపుడు, ప్రామాధాలలో  ఎక్కువ రక్తం పోయినప్పుడు ప్రమాదకరమైన జబ్బులు వచ్చినపుడు, ఒంట్లో నుండి నీరు ఎక్కువగా పోయినప్పుడు, ఒళ్ళు డీహైడ్రేట్ కు గురైనప్పుడు ఇలా అనేక సందర్భాలలో “షాక్” వస్తుంది. షాక్ రావడానికి ముందు లక్షణాలు ప్రతి సమస్య రావడానికి ముందు కొన్ని సిగ్నల్స్ మన శరీరంలో కనిపిస్తుంటాయి. అలాగే షాక్ రావడానికి ముందు మన శరీరం … Read more షాక్ ఎందుకొస్తుంది?? తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో మీకు తెలుసా??

మీ కంటిచూపు ఎంతలా పెరుగుతుందంటే 5 రోజుల్లో మీ కళ్ళజోడును విసిరిపడేస్తారు eyesight increase remedy..!

eyesight increase remedy in telugu

మన శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవం కళ్ళు. ఇప్పటి టెక్నాలజీ యుగంలో పిల్లలు పెద్దలు అందరికీ కంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. పెద్దవారిలో అయితే వయసురిత్యా అనుకోవచ్చు. చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువవుతుంది. దీనికి ముఖ్యంగా మన తీసుకునే కల్తీ ఆహారమే కారణం, జెనెటిక్ లోపం, కళ్ళపై తీవ్రమైన ఒత్తిడి పడడం వలన ఇలా జరగవచ్చు. ఇప్పుడు అందరూ టి.వీ చూడడం, మొబైల్ చూడడం లాంటివి ఎక్కువయ్యాయి. దీనివలన ఒత్తిడి పెరిగి కంటిచూపు తగ్గిపోతుంది. ఎలాగైతే బక్కగా … Read more మీ కంటిచూపు ఎంతలా పెరుగుతుందంటే 5 రోజుల్లో మీ కళ్ళజోడును విసిరిపడేస్తారు eyesight increase remedy..!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీళ్లు తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో కలలో కూడా ఊహించలేరు భయంకరమైన రోగాలు

health benefits of drinking water with empty stomach

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయాన్నే వేడి నీటి వినియోగం మిగిలిన రోజంతటి కోసం మీశరీరాన్ని, కడుపును సిద్ధం చేస్తుంది మరియు బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.  ప్రత్యేకంగా ఇది ప్రేగుల కదలికలను ఉత్తేజం చేస్తుంది. ఉబ్బరం నిరోధిస్తుంది మరియు ప్రేగుల సంకోచించడం ద్వారా అదనపు నీటి బరువును తొలగిస్తుంది.  ఇది శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది, దీని వలన శరీరం దాని ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తగ్గించడానికి  శరీరంలో శక్తిని ఖర్చు చేస్తుంది.  ఈ శక్తి వ్యయం … Read more ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీళ్లు తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో కలలో కూడా ఊహించలేరు భయంకరమైన రోగాలు

ప్రమాదవశాత్తు ఒళ్ళు కాలినపుడు చేయవలసిన పనుల, చేయకూడని పనులు తప్పక తెలుసుకోవలసిందే మరి.

First Aid for Burns in Telugu Burns Treatment

వంట చేసే సమయాలలో కాగుతున్న నూనెవలన, ఒక్కొక్కసారి మరుగుతున్న నీళ్ల వలన, వేడిగా ఉన్న వంట పాత్రలు మొదలైనవి చేయి జారడం లేదా  వంటివి జరగడం వలన ఒకోసారి గాయాలు ఏర్పడటం మరొకసారి ఎక్కువగా కాలడం వంటివి జరుగుతాయి. ఒళ్ళు కాలినపుడు ఉన్న బాధకంటే అది క్రమంగా కాలంతో పాటు పెట్టె ఇబ్బందే ఎక్కువగా ఉంటుంది. ఇలా కాలిన గాయాల విషయంలో అశ్రద్ధ చేస్తే వాటి ప్రభావం ఎక్కువై సమస్యలు పెద్దవయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రతో భయం … Read more ప్రమాదవశాత్తు ఒళ్ళు కాలినపుడు చేయవలసిన పనుల, చేయకూడని పనులు తప్పక తెలుసుకోవలసిందే మరి.

విటమిన్ ఏ గూర్చి కొన్ని నిజాలు తప్పక తెలుసుకోండి.

Health Benefits Of Vitamin A Foods

ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఎన్ని ఉన్నా, ఆరోగ్యం లేకపోతే మాత్రం అన్ని వృధానే. ఆరోగ్యంగా ఉంటే అడవిలో అయినా బతికేయగలడు, మనిషికే కాదు ప్రపంచములో ప్రతి జీవికి ఆరోగ్యమే ముఖ్యమైనది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఏ జబ్బు వచ్చినా వెంటనే చికిత్స తీసుకోవాలి. అయితే మనం తినే ఆహారంలో కొన్ని విటమిన్స్ ఉంటాయి, కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. అలాంటి విటమిన్స్ లో ఒకటైన విటమిన్-ఎ గూర్చి ఎంతమందికి ఎన్ని నిజాలు తెలుసు. ప్రతి ఆహార పదార్థం పుష్టిగా మెక్కడం … Read more విటమిన్ ఏ గూర్చి కొన్ని నిజాలు తప్పక తెలుసుకోండి.

3 రోజులు – గుప్పెడు తింటేచాలు షుగర్, కొలెస్ట్రాల్,ఊబకాయం,రక్త హీనత,నిద్రలేమి,గుండెపోటు జీవితంలో రావు

amazing health benefits of pumpkin seeds

మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే  మంచి ఆహారం తినాలని అందరికీ తెలుసుకానీ జిహ్వ చాపల్యంతో రోడ్డుమీద దొరికే చిరుతిండ్లు, జంక్ ఫుడ్, మసాలాలు తినేస్తారు. తర్వాత ఆరోగ్యం పాడయ్యాక ఆరోగ్య కరమైన ఆహారానికి మారాలనుకుంటారు. అప్పటికే డబ్బులు పెట్టినా నయమవని రోగాలకు గురవుతుంటారు. సరైన సమయంలో ప్రారంభిస్తే  మంచి ఆహారం, వ్యాయామం మీ ఆరోగ్యాన్ని తిరిగి నయంచేయగలవు. అన్ని రకాల పోషకాలను అందిస్తూ ఉండాలి. అందులో ముఖ్యమైనది గుమ్మడిగింజలు. ఇందులో మెగ్నీషియం, కాపర్ , ప్రోటీన్లు జింక్ పుష్కలంగా … Read more 3 రోజులు – గుప్పెడు తింటేచాలు షుగర్, కొలెస్ట్రాల్,ఊబకాయం,రక్త హీనత,నిద్రలేమి,గుండెపోటు జీవితంలో రావు

error: Content is protected !!