30 days hair growth challenge in telugu

ఎన్ని వాడినా పెరగని జుట్టు ఇది వాడిన తర్వాత పెరుగుతూనే ఉంటుంది

ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా  ఉంది. చిన్న వాళ్ళు, పెద్దవాళ్లలో  కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ  సమస్య తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రొడక్ట్స్  ట్రై చేసి ఉంటారు. అయినప్పటికీ జుట్టు పెరగక  పోయినట్లయితే ఒకసారి ఈ చిట్కా  ట్రై చేసి చూడండి. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి.  జుట్టుకు అవసరమైన ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ను సరైన మోతాదులో అందకపోవడం వలన కూడా జుట్టు రాలుతుంది. 

     కొంతమందిలో ఒత్తిడి మానసిక ఆందోళన వల్ల కూడా జుట్టు రాలడం సమస్య ఎక్కువ అవుతుంది. కొంతమంది నిద్రలేమి సమస్యతో బాధపడతారు. అటువంటి వారికి కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అనేక అనారోగ్య సమస్యలు ఉండటం వలన కూడా జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. ఈ ప్యాక్ను ఒకసారి అప్లై చేసినట్లయితే మీ జుట్టు రాలడం తగ్గి చుండ్రు దురద వంటి సమస్యలు కూడా తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీనికోసం ముందుగా పెసలు తీసుకొని నానిన తరువాత ఒక గుడ్డలో మూట కట్టుకుని  గాలి తగలకుండా పెట్టుకోవాలి. 

 … రెండు రోజులు ఎన్ని రోజులు అలా ఉంచిన తర్వాత మూడవ రోజుకు మొలకలు వస్తాయి. మిక్సీ జార్ లో వేసుకోవాలి.  దశలు ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగి ఉండటం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా  పెసలు చుండ్రు దురద ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. తర్వాత దీనిలో ఒక గుప్పెడు మందార ఆకులను వేసుకోవాలి.

      మందార ఆకులు బేటా కెరోటిన్ అధికంగా కలిగి ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా చేస్తుంది అంతే కాకుండా జుట్టు చివర్లు  చిట్లడం  తగ్గించి కుదుళ్లు బలంగా చేయడం  లో మందార ఆకులు చాలా బాగా సహాయపడుతాయి. తర్వాత దీనిలో కొన్ని మందార పువ్వులను తీసుకోవాలి.  ఎక్కువగా ఉంటే ఎక్కువగా తీసుకోవచ్చు. మందార పువ్వులు దొరకవు అనుకున్నవారు మందార ఆకులు మాత్రమే తీసుకోవాలి.  ఆకులు దొరికితే మందార ఆకులను మాత్రమే వేసుకోవాలి.  

       లేదా రెండు కలిపి కూడా వేసుకోవచ్చు. ఈ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేసుకున్నపుడు  డ్రై హెయిర్ మీద అప్లై చేసుకున్నట్లయితే  ఒక చెంచా ఆముదం కూడా వేసి బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఎగ్ వైట్ కూడా వేసి కలుపుకోవాలి. పేస్ అప్లై చేసిన తర్వాత 45 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. చుండ్రు, ఇన్ఫెక్షన్, దురద వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది. ఎలా ఒక రెండు వారాల పాటు చేసినట్లయితే చాలా మంచి రిసల్ట్ ఉంటుంది. తేడా చూసి మీరు ఆశ్చర్యపోతారు.

Leave a Comment

error: Content is protected !!