4 Natural Remedies to Beat Insomnia

దీని వాసన చూస్తే చాలు క్షణాల్లో నిద్ర పడుతుంది మత్తుగా అనిపిస్తుంది భలే బాగా నిద్ర వస్తుంది

చాలా కాలంగా నిద్రలేమి సమస్యతో  ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల వలన, ఆరోగ్య సమస్యల వలన నిద్రలేమి అనేది పెద్ద సమస్యగా మారింది. ఎక్కువ కాలం దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడటం వలన కూడా నిద్ర పట్టదు. ఈ రోజుల్లో ప్రతి ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు.  ఈ  చిట్కా ట్రై చేసినట్లయితే చాలా బాగా నిద్ర పోవచ్చు అదేంటంటే మనం  మసాలా లో వాడే గసగసాలు. ఎప్పుడు  మన ఇంట్లో వాడే ప్రస్తుతం ఉపయోగించి లేకుండా నిద్రలేమి సమస్యను తగ్గించుకోవచ్చు.

ఈ సమస్యతో హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు గసగసాలను ఉపయోగించి నిద్రలేమి సమస్యను తగ్గించుకోవచ్చు. ఇంకేమి అవసరం లేకుండా వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేకుండా గసగసాలతో ఈ సమస్య తగ్గించుకోండి. ఆ చిట్కా ఎలా చేసుకోవాలో ఇప్పుడు  తెలుసుకుందాం.  గసగసాలు తీసుకొని బాండీలో వేసుకొని దోరగా వేయించుకోవాలి.  గసగసాలు వేగాయో  లేదో తెలియడానికి మంచి సువాసన కూడా వస్తాయి. సువాసన  రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.   గసగసాలు చల్లార్చుకోవాలి.

తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకోవలి.  వేయించిన గసగసాలను  క్లాత్ లో వేసుకుని  మూటలా కట్టుకోవాలి. భోజనం చేసిన తరువాత పడుకోడానికి ఐదు నిమిషాల ముందు వెచ్చ పెట్టుకుని క్లాత్  లో వేసుకోవాలి. ఈ మూటని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీల్చాలి. ఇలా ఒక 5 నిముషాల పాటు పీల్చాలి. వెంటనే నిద్రపట్టేస్తుంది.    గసగసాల వాసన వలన  మత్తు వచ్చి వెంటనే నిద్ర పడుతుంది. ఈ చిట్కాతో క్షణాల్లో నిద్ర పోవచ్చు. నిద్రలేమి సమస్య అనేది  పెద్ద వయసు వారిలోఎక్కువగా ఉంటుంది. అందుకే చిట్కా ఎక్కువగా డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్, కీళ్ల నొప్పులు మొదలగు   దీర్ఘకాలిక  సమస్యలతో బాధపడేవారికి ఎక్కువగా అవసరమవుతుంది.

పడుకోడానికి ఐదు ఐదు నిమిషాల ముందు గసగసాలు వేయించుకున్నట్లయితే  వాసన బాగా వస్తాయి. నిద్రపట్టక ఇబ్బంది పడేవారు  ఈ చిట్కా  ట్రై చేసినట్లయితే  వారికి వెంటనే ఫలితం కనిపిస్తుంది. దీనివలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీటిని తినొద్దు, తాగొద్దు వాసన చూసి ఈ సమస్య తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాతో ఎన్ని రోజుల నుంచి బాధ పడుతున్న సమస్యను  కూడా తగ్గించుకోవచ్చు. మీరు  కూడా ఈ  చిట్కా ట్రై చేసి వెంటనే నిద్రలేమి సమస్యలు తగ్గించుకోండి.

Leave a Comment

error: Content is protected !!