శరీరంలో అన్నిటికంటే అద్భుతమైన నిర్మాణం కలిగిన అవయవం లివర్. లివర్ కొన్ని వందల రకాల పనులు చేస్తూ ఉంటుంది. అలాంటి లివర్ కొవ్వు పట్టేసి ఫ్యాటీగా అయిపోయి సోమరిగా పడుకొని శరీరంలో చేయవలసిన పనులన్నీ కాస్త బద్ధాకించి పక్కన పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఇలా ఫ్యాటీ లివర్ తో బాధపడేవారు 100కు 60 శాతం మంది ఈ రోజుల్లో ఉన్నారు. ఈరోజు మనం ఫ్యాటీ లివర్ కు అద్భుతమైన లాభాలు కలిగించే ఐదు రకాల ఫ్రూట్స్ గురించి మనం తెలుసుకుందాం. వీటిని తీసుకుంటే లివర్ పనితీరు మెరుగు పడుతుంది.
వాటిలో ముందుగా గ్రేప్స్. ఈ గ్రేప్స్ లో ఉండే లెస్వొట్రల్ అనే కెమికల్ కాంపౌండ్ లివర్ డిటాక్స్ చేసుకోవడానికి కెమికల్ బాగా ఉపయోగపడుతుంది. రెండవ ఫ్రూట్ జామకాయ. ఇందులో 220 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసి లివర్ రిపేరు, క్లీనింగ్ చేసుకోవడానికి, డిటాక్సీఫీకేషన్ కు ఇది బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండు ఫలాలు తప్పనిసరిగా ఫ్యాటీ లివర్ ఉన్నవారు తీసుకోవాల్సి ఉంటుంది. మూడవదిగా అవకాడో ఫ్రూట్. ఇది గ్లూటాథీయోన్ అనే దానిని లీవర్ నుంచి ఎక్కువ విడుదల అయ్యేటట్లు చేస్తుంది.
ఇది లీవర్ డీటాక్సీఫీకేషన్ కు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంక నాలుగోదిగా బెర్రీ ఫ్రూట్. ఇది ఎంజైమ్స్ ను బాగా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యేటట్లు చేసి డీటాక్సీఫీకేషన్ కు అద్భుతంగా సహాయపడుతుంది. ఇప్పుడు నాలుగు రకాలుగా విన్న ఇవి తప్పనిసరిగా రోజు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివలన లివర్ యొక్క పనితీరు మెరుగు పడుతుంది. ఇంకా ఐదవదిగా చూస్తే స్ట్రాబెర్రీ. ఇందులో ఐదు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా లీవర్ యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి.
ఈ ఐదు రకాల ఫ్రూట్స్ ఫ్యాటీ లీవర్ ఉన్న వారికి లీవర్ కణాలు కొవ్వు పట్టేసి సోమరిగా తయారు అయ్యి ఉండే వారికి ఈ ఐదు రకాల తగిలితే లీవర్ కు మంచి హుషారుగా వచ్చి మంచి యాక్టీవ్ గా లీవర్ ఉన్నప్పటికీ ఫ్యాటీ లివర్ డీటాక్సీఫీకేషన్ కు ఈ రకాల ఫ్రూట్స్ ఉపయోగపడతాయి. డీటాక్స్ అనేది మీ లీవర్ కు జరగడానికి ఒబేసిటీ ఉన్న వారికి, ఆల్కహాల్ తాగేవారికి, ఎన్ లార్జ్ లీవర్ ఉన్న వారికి కూడా ఈ ఐదు రకాల ఫ్రూట్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి ఫ్రూట్స్ ప్రతిరోజూ సేవించగలిగితే లీవర్ కు చాలా చాలా మంచిది అని ఐదు కోణాల్లో చెప్పడం జరిగింది