6 Essential Ayurvedic Herbs To Reduce Arthritis Pain

32కు పైగా రోగాలను నయం చేస్తుంది. మంచాన పడ్డవారు కూడా లేచి కూర్చుంటారు.

ఆయుర్వేద చిట్కాలులో ఈ ఒక్కటి పాటిస్తే చాలు శరీరంలో 34 రోగాలను చేతిలో తీసేసినట్టు తీసి పక్కన పెట్టవచ్చు. అయితే ఆ చిట్కా కోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టనవసరం లేదు. దానికి కావలసిన పదార్ధాలు అన్నీ మనకు అందుబాటులో ఉండేవి మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మసాలా దినుసులుగా మనకు ఉపయోగపడే ఈ వస్తువులను ఆయుర్వేద ఔషధంగా ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు కావాల్సిన పదార్థాలు నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. నల్లజీలకర్ర రుమటాయిడ్ ఆర్థరైటిస్ కారణంగా సంభవించే మంట మరియు లక్షణాలను తగ్గించడంలో సహకరిస్తుంది. దీనికి బ్లాక్ జీరా అని కూడా పేరు.

 నల్లజీలకర్ర విత్తనాలు శోథ నిరోధక ప్రభావాలతో వస్తాయి.  అందువల్ల, ఆస్తమా మరియు బ్రోన్కైటిస్ లక్షణాలతో  ప్రభావవంతంగా ఉంటాయి.  కాలా జీరా ఆయిల్‌లో థైమోక్వినోన్ ప్రముఖ భాగం. నల్ల జీలకర్ర యొక్క విత్తనం మధ్యప్రాచ్యంలో బరువు తగ్గడానికి అత్యంత సాధారణ సాంప్రదాయ మూలికలలో ఒకటి, దీనిని సాధారణంగా మసాలాగా ఉపయోగిస్తారు మరియు వివిధ రకాల ఆరోగ్య పరిస్థితులకు ముఖ్యంగా తాపజనక వ్యాధులు మరియు ఊబకాయం కోసం సాంప్రదాయ ఔషధంగా ఉపయోగిస్తారు. తర్వాత పదార్థం మెంతులు. మెంతులు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పాల ఉత్పత్తి మరియు ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి శరీరాన్ని మెరుగుపరుస్తుంది. టెస్టోస్టెరాన్ పెంచుతుంది మరియు స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. 

 సంతాన సమస్యలతో బాధపడేవారికి నయం చేస్తుంది. మెంతులు శరీరంలో మంటను తగ్గిస్తుంది. గుండె మరియు రక్తపోటు పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెంతులు నొప్పి నివారినిగా పనిచేస్తుంది. తర్వాత పదార్థం వాము. వాము జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాములోని క్రియాశీల ఎంజైమ్‌లు కడుపు ఆమ్లాల ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి, ఇది అజీర్ణం, ఉబ్బరం మరియు గ్యాస్ నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. వ్యాధుల సంక్రమణ నివారణిగా పనిచేస్తుంది.  రక్త పోటు తగ్గిస్తుంది.  దగ్గు మరియు ముక్కు రద్దీ నుండి ఉపశమనం ఇస్తుంది. 

ఇప్పుడు ఈ చిట్కా కోసం వీటన్నింటిని ఐదేసి చెంచాల చొప్పున తీసుకుంటూ బాగా వేయించి పెట్టుకోవాలి. తర్వాత వీటన్నింటిని మెత్తని పొడిలా చేయాలి. ప్రతిరోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత గాని, రాత్రి భోజనం చేసిన తరువాత కానీ వేడి నీటిలో ఒక స్పూన్ కలిపి తీసుకోవాలి. ఇలా డ్రింక్ తాగడానికి నీళ్లు వేడిగానైనా,  గోరువెచ్చగా అయిన తప్పకుండా ఉండాలి. 8 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ చిట్కా ఉపయోగించకూడదు. 8 సంవత్సరాల నుండి అర చెంచా చొప్పున, పెద్దవారు చెంచా చొప్పున తీసుకోవచ్చు. ఇది శరీరంలో అన్ని రకాల వ్యాధులను నయం చేయడంతో పాటు అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!