6 Ways to Make Your Hair Grow Faster and Stronger

ఇంకా నా జుట్టు పెరగదు అనుకున్న వారు ఒకసారి ఇది ట్రై చేయండి…. వారంలో మూర జుట్టు పెరుగుతుంది

ఈ మధ్య కాలంలో జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. దాని వలన కూడా జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉండటం వల్ల కొందరికి జుట్టు పలచబడటం, కొందరికి బట్టతల రావడం వంటివి జరుగుతున్నాయి.  డ్రగ్స్ తీసుకోవడం మద్యపానం సేవించడం వలన కూడా జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉంటుంది.తల స్నానం చేసినప్పుడు లేదా దువ్వినప్పుడు 250 ఎందుకు వెంట్రుకలు కంటే ఎక్కువ వెంట్రుకలు ఉన్నట్లయితే జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది అని అర్థం. 

    రక్తహీనత జుట్టు కుదుళ్ల దగ్గర రంధ్రాలు  పూడుకుపోవడం వంటి వాటి వలన కూడా జుట్టు రాలడం జుట్టు ఎదుర్కోవడం జరుగుతుంది. కొందరికి విటమిన్ డెఫిషియెన్సీ, అనారోగ్యాలు, ఒత్తిడి, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వంటి వాటి వల్ల కూడా జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉంటుంది. మగవారిలో కూడా హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు జుట్టు రాలడం ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టు రాలడం తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల ఆయిల్స్ హెయిర్ ప్యాక్ ను ఉపయోగించే  అవసరం లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా  జుట్టు రాలడం తగ్గించుకుని జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.   

      ఇంక నా జుట్టు పెరగదు అనుకున్న వారు సైతం ఈ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. దీనికోసం ముందుగా మనం  మూడు లేదా నాలుగు అంగుళాల అల్లం ముక్కను తీసుకొని  మెత్తగా తురుముకోవాలి. తర్వాత కొన్ని లవంగాలను తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. లవంగాలను ఒకేసారి ఎక్కువగా పొడి చేసి  ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దానిలో మనం ముందుగా  తురుముకున్న అల్లంను వేసుకోవాలి. 

       తర్వాత రెండు చెంచాల లవంగాల పొడిని కూడా వేసుకోవాలి. అరకప్పు ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో  పెట్టి దగ్గర ఉండి కలుపుతూ  నువ్వు నేను ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించి పోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లబడిన తర్వాత ఏదైనా క్లాత్ తీసుకుని నూనెను వడకట్టుకోవాలి. ఈ నూనె ఏదైనా కాదు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఒకసారి మనం తయారుచేసుకున్న నూనె నెలరోజుల వరకు నిల్వ ఉంటుంది. 

      ఈ నూనెను ఏదైనా కాటన్ లేదా చేతితో తలకు అప్లై చేసి  కవర్ తో కవర్ చేయాలి. ఒక గంట పాటు అలా ఉండనివ్వాలి తర్వాత తల స్నానం చేయాలి ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన బట్టతల ఉన్నవారికి జుట్టు పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!