8 of the Best Non-Perishables for People with Diabetes

ఇవి గుప్పెడుతుంటే మీరు తినే బియ్యం వారం తిన్నంత బలం……… షుగర్ అయిదు రోజుల్లో కంట్రోల్ అయిపోతుంది

రాగులు ఇతర ధాన్యాల వలె కాకుండా షుగర్ రాకుండా ఉండడానికి, ఒకవేళ షుగర్ ఉన్న దానిని కంట్రోల్లో ఉంచడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. రాగులు ఎక్కువగా వాడే వారికి డయాబెటిస్ చాలా తక్కువగా వస్తుందని సైంటిఫిక్ గా నిరూపించబడింది. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్, టానిన్స్, పాలిఫినాల్స్ ముఖ్యంగా ఉండడం వలన రాగులలో కార్బోహైడ్రేట్స్ 66% ఉన్నప్పటికీ ఇది రక్తంలోకి త్వరగా గ్రహించకుండా, గ్లూకోస్ లెవెల్స్ పెంచకుండా కంట్రోల్ చేయడానికి ఈ పాలీఫినాల్స్, ఫైటో కెమికల్స్,టానీన్స్ ఉపయోగపడతాయి.

                    ఇది సైంటిఫిక్ గా నిరూపించబడింది కాబట్టి డాక్టర్స్ డయాబెటిస్ ఉన్న వారిని రాగి రొట్టెలు, రాగి ముద్దలు తినమని సలహా ఇస్తూ ఉంటారు. ఇది ప్రాక్టికల్ గా చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ కర్నూల్ వారు. కర్నూల్ లో తెలుగు రాష్ట్రాల్లో వారితో పోలిస్తే డయాబెటిస్ ఉన్న వారి సంఖ్య అతి తక్కువగా ఉంది. ఈ ఐదు ఆరు సంవత్సరాల 19% వచ్చింది కానీ అంతకు ముందు వరకు 10% మాత్రమే డయాబెటిస్ ఉండేవారు ఉన్నారు‌. కర్నూలులో రాగి ముద్ద ఎక్కువగా తింటారు. జొన్న రొట్టె, రాగి రొట్టె ఎక్కువగా తింటారు దీంతోపాటు రాగి ముద్ద ఎక్కువగా తింటారు.

                   ఇప్పుడు అన్నం ఎక్కువగా తినే తెలుగు జిల్లాలతో చూస్తే 30% ఉంటే కర్నూలులో మాత్రం 19% మాత్రమే ఉంటుంది. ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ కనిపిస్తుంది. ఇక్కడైతే ప్రతి ముగ్గురిలో ఒకరికి షుగర్ కనిపిస్తుంది. ఇలా అన్నం ఎక్కువగా తినడం వలన, ఇతర ధాన్యాలు ఎక్కువగా తినడం వల్ల వస్తుంది. కర్నూల్ లో మాత్రం ఇలా లేదు. అంతేకాకుండా కర్ణాటకలో కూడా షుగర్ తక్కువ. వారు కూడా రాగి ముద్ద, జొన్న రొట్టె ఎక్కువగా వాడుతారు. బియ్యం తక్కువగా వాడుతారు.

           అంటే ఎక్కడెక్కడ రాగులను ఆహారంగా వాడతారు ప్రాక్టికల్ గాను మరియు సైంటిఫిక్ గాను వారికి డయాబెటిస్ రాదు అని నిరూపించారు. కాబట్టి ఇక నుంచి ఇతర ముద్దలు, కాస్త అన్నం ముద్దలు వంటివి పక్కనే పెట్టి ఈ రాగి ముద్దలు కావాలంటే కొంచెం పెరుగు లోకి పెట్టుకోండి. రొట్టెగా జొన్న రొట్టె, రాగి రొట్టె కాస్త ఎక్కువగా తినాలి. ఇలా తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెరలు తక్కువగా అబ్జర్వ్ చేయబడతాయి. దానికి ఇందులో ఉండే ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి డయాబెటిస్ రాకూడదు అనుకున్నా, తగ్గాలి అనుకున్న ఇలా రాగులను ఉపయోగించడం మంచిది

Leave a Comment

error: Content is protected !!