ajwan water health benefits

వాము నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మీ కాళ్ళ కింద భూమి కుంగిపోతుంది భయంకరమైన 12 రోగాలు మాయం

హలో ఫ్రెండ్స్ చాలామంది లావుగా ఉన్నామని మా పొట్ట ముందుకు వస్తుందని ఎన్ని డైట్ ప్లాన్స్  ఎక్సర్సైజ్ ఫాలో అవుతున్నా సరైన ఫలితం కనిపించడం లేదని చాలా బాధ పడుతూ ఉంటారు. ఈరోజు మనం మన ఇంట్లోనే ఉండే ఒక అద్భుతమైన ఔషధం గురించి తెలుసుకుందాం. ఈ ఔషధాన్ని కనుక మీరు సరైన పద్ధతిలో తీసుకుంటే చాలు మీరు ఖచ్చితంగా సన్నబడతారు అలాగే మీకు డయాబెటిస్ ఉన్నా మీ ఫ్యామిలీ లో ఎవరైనా సరే డయాబెటిస్తో బాధపడుతున్న ఈ రెమిడీ ని పాటించి చూడండి. కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు మీ శరీరంలో ఎటువంటి నొప్పులతో అయినా బాధపడుతూ ఉన్నా ఈ రెడీ చాలా బాగా పనిచేస్తుంది. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

ఈ ఔషధం మరేదో కాదు అజ్వైన్(Ajwan) దీనినే వాము అని అంటారు. ఈ వాము ప్రతి ఒక్కరు వంటింట్లో చాలా సులభంగా లభించేది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన ఆయుర్వేదం ప్రకారం ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన ఆయుర్వేదానికి మూల గ్రంథమైన అష్టాంగ హృదయం లో ఆయుర్వేద మహర్షి వాగ్భాట్ ఆచార్యకృప  గురించి ఏం చెప్పారంటే ఇది వాత పిత్త నాశకారిని అని. వాత అంటే గ్యాస్ మన శరీరంలో కడుపులో ఈ గ్యాస్ ఏర్పడితే వాము గ్యాస్ ను అంతం చేస్తుంది. పిత్త అంటే  ఎసిడిటీ శరీరంలో ఎసిడిటి ఏర్పడితే వాము అంతం చేస్తుంది. అందుకే వాముని వాత పిత్త నాశనకారిని అని పిలుస్తారు.

ఈ వాముని ఎలా వాడాలి?

వాము ని నీళ్లతో , పాలతో తీసుకోవచ్చు. లేదా  డైరెక్టుగా కొంచెం ఉప్పు తో కలిపి కూడా తీసుకోవచ్చు. కూరలో వేసుకోవచ్చు లేదా  మజ్జిగలో కలుపుకొని కూడా తాగవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా వాము వేసి రాత్రంతా నానబెట్టండి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే బ్రష్ కూడా చేయకుండా ఖాళీకడుపుతో ఆ నీరు తాగండి అలాగే వామును నమిలి మింగేయండి. మీరు కనుక వామును ఇలా తీసుకుంటే మీకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మీ పొట్ట తగ్గుతుంది. ఇలా కనుక మీరు రోజూ చేస్తే ఒక్క నెలలో 5 నుంచి 10 కిలోలు తగ్గుతారు. ఆరు నెలలు క్రమం తప్పకుండా తీసుకుంటే మీరు వంద కిలోల అయినా ఈజీగా 70 నుంచి 75 కిలోల లోపు వచ్చేస్తారు ఎందుకంటే లావు తగ్గడానికి వాము చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కడుపులో గ్యాస్ సమస్య మలబద్ధకం ఎలాంటి కడుపునొప్పి సమస్య అయినా సరే చాలా బాగా నయం చేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!