ప్రస్తుతం ఆడవారిలో మగవారిలో కూడా జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువ ఉంది. ఆడవారికి జుట్టు రాలి పోవడం వలన చెట్టు మధ్య మధ్యలో ఖాళీలు రావడం జరుగుతుంది. మగవారికి బట్టతల రావడం జరుగుతుంది. జుట్టు రాలడం మూడు రకాలుగా ఉంటుంది. సిక్ కావడం, లైట్ గా జుట్టు రాలడం, జుట్టు బాగా ఎక్కువగా జుట్టు రాలడం ఈ మూడు స్టేజ్ లలో జుట్టు రాలడం సమస్య ఉన్నట్లయితే ఈ చిట్కాను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
చాలా చిట్కాలు ట్రై చేసి, ఆయిల్స్ కూడా ట్రై చేసినా ప్రయోజనం లేదు అనుకొని విసిగిపోయినవారు ఒకసారి ట్రై చేసి చూడండి. ఊడిన ప్రతి వెంట్రుక తిరిగి వస్తుంది. దీనికోసం ముందుగా మనం చిన్న ఉల్లిపాయ పొట్టు తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చిన్న ఉల్లిపాయలు జుట్టు రాలడం తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. అలాగే జుట్టు నల్లగా అవడానికి తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండటానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.
వెళ్ళుళ్ళి రెబ్బల పొట్టు తీసి పెట్టుకోవాలి. వెళ్ళు పరిస్థితులను డన్ తగ్గించి కొత్త జుట్టు పెరగడంలో సహాయపడుతుంది. తర్వాత ఒక గుప్పెడు మందార ఆకులను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి మందార ఆకులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి కొత్తగా పొడవుగా పెరగడం మరియు మృదువుగా ఉండడానికి కూడా సహాయపడతాయి. వీటన్నిటినీ ఒక అర కప్పు నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ ఫేస్ట్ ఒక క్లోత్ లో వేసి జ్యూస్ వడకట్టుకోవాలి.
జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. జుట్టు సిక్ అయిన వాళ్ళు, తక్కువ జుట్టు రాలుతున్న వారు, బాగా ఎక్కువ జుట్టు రాలిపోతున్న వారు కూడా ఈ చిట్కాను ట్రై చేయవచ్చు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి ఊడిన ప్రతి వెంట్రుక తిరిగి వస్తుంది. ఈ జ్యూస్ ను ఆయిల్ హెయిర్ లేదా డ్రై హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత ఒక గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ లేదా హోం మేడ్ షాంపూతో తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టు చాలా సాఫ్ట్ గా, మిలమిలా మెరుస్తూ కనిపిస్తోంది.