Amazing! Aare Donda Uses

పది సంవత్సరాలుగా ఉన్న షుగర్ వ్యాధిని ఒక రోజులో తగ్గిస్తుంది సర్వరోగ నివారిణి ఇది

పూర్వ కాలంలో సహజంగా చుట్టూ లభించే కాయలు, ఆకులను కూరగా వండుకొని తినేవారు. వాటిలోని ఔషధ గుణాల వలన వ్యాధులను రాకుండా చేసుకునేవారు. అందులో ఆరె దొండ అడవుల్లో లభించే వీటిని సేకరించి కూరగా మరియు పచ్చడిగా చేసుకొని తినేవారు. ఇవి అడవిలోనే కాకుండా పొలాల కంచెల దగ్గర, రోడ్ల పక్కన కనిపిస్తుంటాయి. పల్లెటూరులో, పట్టణాల్లో కూడా చూడవచ్చు. వీటిని ఆరె దొండ,  ఆ దొండ, ఆరు దొండ, గోవింద మొక్క, గోవింద పొద వంటి పేర్లతో పిలుస్తారు.

 ఇది కాపరేసి కుటుంబానికి చెందిన మొక్క. ఈ మొక్క శాస్త్రీయ నామం కాపరేసి జియానికా అంటారు. ఇంగ్లీష్లో ఇండియన్ క్రీపర్, సీలోన్ కీపర్ అని పిలుస్తారు. ఈ దొండ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో వ్యాధులు రాకుండా ఆపుతుంది. ఈ చెట్టుకు ఉండే పువ్వుల రేకులు సూర్య కిరణాలలాగా ఉంటాయి. అందుకే సూర్యకాంతి పువ్వు అని కూడా అంటారు. ఈ కాయలు చిన్నవిగా, గుండ్రంగా ఉంటాయి. బయట పచ్చని రంగు కలిగి ఉండి, లోపల గింజలతో తెల్లగా  ఉంటాయి. ఈ చెట్టంతా ముళ్ళు ఉంటాయి.

 ఈ కాయలో ఉండే ఔషధ గుణాలు కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వంటి అన్ని రకాల నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ చెట్టుపై బెరడును తెచ్చి ముద్దగా చేసి తేలు, పాము కాటు వేసిన చోట పూస్తారు. అలా చేయడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గాలంటే స్నానం చేసే నీటిలో ఈ ఆకులు వేసి స్నానం చేస్తారు. ఈ ఆకుల కషాయం తాగడం వల్ల శరీరంలో నులి పురుగులు తగ్గిస్తుంది. 

ఈ కూరను తరుచుగా తినడం వలన శరీరంలో షుగర్ వ్యాధిని సైతం శాశ్వతంగా తగ్గిస్తుంది. ఈ ఆరే కాయలు పండిన తరువాత మితంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు ఈ ఆకులను నీటిలో మరిగించి స్నానం చేయడం వలన ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఈ బెరడు యొక్క పేస్ట్ను కీళ్ళనొప్పులు ఉన్న చోట అప్లై చెయ్యాలి. అలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. 

ఆరె కాయల ఆకులను పేస్ట్లాచేసి మొలలు ఉన్న చోట అప్లై చేసి ఉదయాన్నే కడిగితే కొన్ని రోజుల్లోనే మొలలు తగ్గిపోతాయి. తల నొప్పి సమస్యకు ఈ ఆకులను పేస్ట్ చేసి అప్లై చేయడం వల్ల తగ్గించుకోవచ్చు. నల్ల మిరియాలతో ఈ ఆకులను పేస్ట్ చేసి  టాబ్లెట్స్ లా చేసుకొని వేసుకోవడం వలన పొత్తి కడుపు నొప్పి, ప్రేగులలో పురుగులను నశింప చేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!