amazing hair growth tips with vitamin e capsules

డాక్టర్లకే మతిపోగొడుతున్న చిట్కా, 1సారి ఇలాచేస్తే చాలు మీ జుట్టు వద్దన్నా ఎంత ఒత్తుగా పొడవుగా పెరిగి

ఎవరికైనా జుట్టు అనేది ఒక పెట్టని ఆభరణం. అలాంటి జుట్టు ఇప్పటి కాలుష్యం, ఒత్తిడి, కల్తీ నూనెలు, అనేక అనారోగ్య సమస్యల మూలంగా  రాలిపోతూ మనల్ని ఆత్మనూన్యతకు గురి చేస్తుంది. జుట్టును కాపాడుకోవడానికి అనేక షాంపూలు,  ప్రోడక్ట్స్ వాడడంవలన దుష్ప్రభవాలు ఎక్కువయిపోతాయి. అందుకే సహజ పదార్థాలతో నూనెను తయారుచేసుకుని వాడితే జుట్టు రాలే సమస్య ను అరికట్టవచ్చు.దానికోసం మన ఇంట్లోనే ఉండే కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, ఆముదం మరియు విటమిన్ ఇ టాబ్లెట్స్ తీసుకోవాలి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

ఆరుచెంచాల కొబ్బరినూనె, ఆరుచెంచాల ఆలివ్ ఆయిల్, ఆముదం ఆరు చెంచాలు  రెండు విటమిన్ ఈ టాబ్లెట్స్ కలపాలి. దీనిని డబుల్ బాయిలింగ్ పద్ధతి అంటే ఒక గిన్నెలో నీళ్ళువేసి అందులో ఇంకో గిన్నెతో నూనె పెట్టుకోవాలి. ఇలా వేడెక్కిన నూనెను గోరువెచ్చగా కుదుళ్ళకు పట్టేలా మసాజ్ చేయాలి. ఇలా చేయడంవలన కుదుళ్ళు గట్టిపడి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు‌ ఆరోగ్యం గా ధృడంగా ఎదుగుతుంది. 

మన పోషకాహరం లో లోపం వలన కూడా జుట్టురావహలే సమస్య ఏర్పడవచ్చు. మంచి ఆహారం తీసుకుంటూ ఈ చిట్కా పాటించడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరినూనె లో ఉండే అనేక పోషకాలు జుట్టు పెరగడానికి దోహదపడుతుంది. అలాగే ఆలివ్ ఆయిల్ మీ జుట్టును తేమగా చేస్తుంది మరియు నెత్తిమీద చికాకును తగ్గిస్తుంది ఇది చుండ్రును  తగ్గిస్తుంది.  ఒక కప్పు ఆలివ్ నూనె వేడి చేసి, జుట్టును ఉదారంగా మసాజ్ చేయండి, ముఖ్యంగా తలమీద మరియు చివర్లలో. అలా20 నిమిషాలు కూర్చోండి. మీ జుట్టును తేలికపాటి హెర్బల్ షాంపూతో శుభ్రం చేసుకోండి.

ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్ చుండ్రుతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ యొక్క జుట్టు సున్నితంగా మరియు బలోపేతం చేసే లక్షణాలు ప్రపంచవ్యాప్తంగా వేగంగా గుర్తింపు పొందుతున్నాయి.  తేమతో కూడిన హెయిర్ ప్యాక్ ఆలివ్ ఆయిల్ (1/2 టీస్పూన్), తేనె (2 టేబుల్ స్పూన్) మరియు ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్డు పచ్చసొనతో మీ ప్రాణములేనట్టున్న జుట్టును తిరిగి జీవం పోయండి.  పదార్థాలను బాగా కలపండి.  పేస్ట్ ను మీ జుట్టు మీద పాక్ లా వేసి ఇరవై నిమిషాలు కూర్చుని, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.  వారానికి రెండుసార్లు ఇలా చేయండి

 విటమిన్ ఇ ఆయిల్ జుట్టు ఆరోగ్యం గా ఉండడానికి బాగా పనిచేస్తుంది., ఇది మీ జుట్టును బలంగా చేస్తుంది మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.  క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ సమస్యను కూడా పరిష్కరించవచ్చు.ఆముదం జుట్టులో తేమను పట్టి ఉంచి జుట్టు రాలే సమస్య ను తగ్గిస్తుంది. మరియు కుదుళ్ళనుండి జుట్టును బలంగా చేయడంలో సహాయపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!