amzing health benefits of cabbage

అమ్మాయిలు తప్పకుండా చూడండి..క్యాబేజీ ఆకును 🥬😱 అక్కడ పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు

క్యాబేజీ వాసన చిరాకు పెడుతుంది చాలామందిని. కానీ క్యాబేజీలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలియక తినకుండా ఉంటారు.వాటిగురించి తెలుసుకుందాం. ఇప్పటికాలంలో అందరూ అధికబరువుతో బాధపడుతున్నారు. ఆరోగ్య కరమైన సహజపద్దతిలో బరువు తగ్గాలీ అనుకునేవారికి క్యాబేజీ మంచి ప్రయోజనకారి. తరిగిన  ఒక కప్పు క్యాబేజీ తరుగులో ఇరవైరెండు క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి బరువు పెరుగుతామనే భయంలేకుండా తినొచ్చు. ముఖ్యంగా జీర్ణాశయ సమస్యలకు క్యాబేజీ మంచి ఫలితం ఉంటుంది. అలాగే క్యాబేజీలో ఘట్ ఫ్రెండ్లీ సాల్యుబుల్ ఫైబర్లు ఉంటాయి. ఇవి జీర్ణాశయాన్ని హెల్తీగా ఉంచుతాయి. అలాగే మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఇన్సాల్యుబుల్ ఫైబర్లు మీ మలం కదలికలను సులభతరం చేసి మలబద్దకం సమస్య తగ్గించడంలో సహాయపడుతుంది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి..

ఫైబర్తో పాటు నీటిశాతం అధికంగా ఉండడంవలన త్వరగా ఆకలివేయకుండా చేసి జంక్ ఫుడ్కి దూరంగా ఉంచుతుంది. అలాగే శరీరంలో తేమ ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారీకి కూడా క్యాబేజీ మంచి ఆహారం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ హైపర్ గ్లైసమిన్ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర స్థాయిలు అదుపులో ఉండడానికి సహాయపడతాయి. కడుపులో అల్సర్లు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. క్యాబేజీ జ్యూస్ క్రమంతప్పకుండా తీసుకుంటే కడుపులో అల్సర్లు తగ్గుతాయి. దీంట్లో ఉండే అమీనో యాసిడ్స్ స్టమక్ లైనింగ్ ని కాపాడతాయి. రక్తప్రసరణ ను వేగవంతం చేస్తుంది. దీనివలన స్టమక్ లైనింగ్ ధృడంగా మారి ఆరోగ్యం గా ఉంటుంది. కిడ్నీల ఆరోగ్యం రక్షణలో క్యాబేజీ కూడా ప్రముఖపాత్ర పోషిస్తుంది. క్యాబేజీలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, బి, రిబోఫ్లేవిన్, ఫొలేట్ , లాక్టిక్ యాసిడ్ లాంటి పోషకాలన్ని కిడ్నీలో రాళ్ళను కరిగించడంలో సహాయపడతాయి. దీనికోసం క్యాబేజీ ఆకులను జ్యూస్లా చేసి తాగితే సరిపోతుంది.

 వీటిలో ఉండే పోషకాలు కిడ్నీలో రాళ్ళను కరిగిస్తాయి. మీరు క్యాబేజీ ని తీసుకోవడంవలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యునిటీ సిస్టంను మీరు బలోపేతం చేసుకోవచ్చు. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడంవలన సహాజంగా శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. క్యాబేజీ లో ఉండే సల్పర్, ఫైబర్ కూడా టాక్సిన్లు పెరిగిపోకుండా చేస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ చర్మసమస్యలు, రుమటాయిడ్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే క్యాబేజిని సలాడ్స్, స్మూతీలు, జ్యూస్ రూపంలో తీసుకుంటే శరీరం దానంతట అదే శుభ్రపడుతుంది. క్యాబేజీని తీసుకునేటప్పుడు గోరువెచ్చని ఉప్పునీటిలో కడిగి మాత్రమే తీసుకోవాలి.  క్యాబేజీ తీసుకోవడంవలన కార్డ్యులర్ డిసీజ్లను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో వాపులన తగ్గించడంలో దోహదపడుతుంది. రక్తప్రసరణ మెరుగుపరిచి ప్లేట్లెట్ కౌంట్ పెంచుతుంది. ఇందులో ఉండే పొటాషియం బ్లెడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న క్యాబేజీని పచ్చిగా కంటే ఉడికించి తినడం మంచిది.

Leave a Comment

error: Content is protected !!