amazing home remedy for sagging breasts

మీ రొమ్ములు ఎంత సాగిపోయిన, లూజు అయిపోయిన సరే బాధపడకుండా ఈ క్రీమ్ రాసి చూడండి

 మీ రొమ్ములు బాగా సాగిపోయి లూస్ అయి ఉంటే గనుక ఈ చిట్కా ట్రై చేయండి. రొమ్ములు సాగిపోవడం వలన అందరూ హాస్పిటల్ కి ట్రీట్మెంట్స్ కోసం  తిరుగుతూ ఉంటారు. కానీ ఫలితం ఉండదు.దానితో బాధపడుతూ ఉంటారు. అలా బాధపడేవారు  ఈ చిట్కా ట్రై చేయడం  వలన మీ  రొమ్ములు అందంగా, టైట్ గా అవుతాయి. ఈ క్రీమ్ రాస్తే సరిపోతుంది. అసలు ఖర్చు ఏమి లేకుండా ఇంట్లో ఉండే పదార్ధాలతో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి.

మెంతి పిండి మార్కెట్లో రెడీమెడ్ దొరుకుతుంది. అది వాడకూడదు ఇంట్లో చేసుకున్నా మెంతి పిండి వాడటం వలన ఫలితం బాగుంటుంది. ఎక్కువగా ఒకేసారి చేసి స్టోర్ చేసుకోవచ్చు. మెంతులను తీసుకుని జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రెండు స్పూన్ల మెంతి పిండి ని గిన్నెలో వేసుకోవాలి. ఈ పిండిలో నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. బాగా పలుచగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలాగా కలుపుకోవాలి. దీనిని ఒక గంట సేపు అలా నానబెట్టాలి.

ఒక గంట నానిన తర్వాత ఈ పేస్ట్ బాగా గట్టిగా అవుతుంది. ఈ ఫేస్ట్ లో ఒక రెండు చెంచాల వాటర్ వేసుకొని మళ్ళీ  బాగా కలుపుకోవాలి. రొమ్ములను వేడి నీటితో  శుభ్రంగా కడుక్కోవాలి. తడిలేకుండా ఏదైనా బట్టతో తుడవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కింద నుంచి పైకి మసాజ్ చేసుకోవాలి. కింద నుంచి పైకి సర్కులర్ మోషన్ లో అప్లై చేసి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి.  రెండు రొమ్ములకు మసాజ్ చేయడం అయిపోయిన తర్వాత మిగిలిన పేస్ట్ ని  రెండు రొమ్ములకు పల్చగా పూతలాగా అప్లై చేసుకోవాలి.

ఆరిన తర్వాత టైట్ గా ఉండే బ్రా వేసుకోవాలి. బ్రా మీద రెగ్యులర్గా వేసుకునే డ్రెస్ వేసుకుని ఉదయం వరకు ఉంచుకోవాలి. ఉదయాన్నే స్నానం చేసేయొచ్చు లేదా కడిగేసుకోవచ్చు. ఈ చిట్కా రాత్రి లేదా పగలు ఎప్పుడు చేసిన పర్వాలేదు. క్రమం తప్పకుండా వరుసగా 20 రోజుల పాటు చేయాలి. ఇలా చేయడం వలన సాగిపోయిన రొమ్ములు టైట్ గా అవుతాయి. రొమ్ములు లూస్ గా అయిపోవడం వలన ఏ డ్రెస్ వేసుకున్న అందంగా ఉండరు. ఈ చిట్కా ఆపకుండా 20 రోజుల పాటు చేస్తేనే ఫలితం కనిపిస్తుంది. మీరు కూడా ఈ ఈజీ చిట్కా ట్రై చేసి మీ రొమ్ములను టైట్ గా చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!