Amazing Onion Lemon Benefits Why U Should Squeeze It In Your Food

ఉల్లిపాయలు ఇలా తిన్నారంటే తిరుగులేని రిజల్ట్స్..

అందరికీ తెలుసు ఉల్లి, మరియు నిమ్మకాయ.తల్లి చేసే మేలు ఉల్లి చేస్తుందని అంటారు.మరి ఈ ఉల్లిలో ఎక్కువుగా సల్ఫర్ అనే పదార్థం ఉంటుంది.మనం ఎక్కువగా ఇంట్లో కంటే డాబా, రెస్టారెంట్లలో చూస్తుంటాం,తింటున్నాం కూడా ఈ రెస్టారెంట్లలో ఎక్కువగా ఘా టు కలిగిన సలాడ్,లేదా మాంసాహార పదార్థాలు సర్వ్ చేసినప్పుడు వాటితో పాటుగా ఉల్లి చక్రాలు, నిమ్మకాయ ముక్కలు ఇస్తారు.ఎందువలన అనగా?అందులోని కారానికి ఉల్లి,నిమ్మనుపిండుకొని తినడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది.

నిమ్మలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఈ నిమ్మకాయ శరీరానికి అవసరమైన పోహకాలను ఇస్తుంది.కానీ దీనిని ఎక్కువుగా తీసుకోవడం వలన పంటిలోని ఎనామిల్ పొర దెబ్బతింటుంది.మనం మసాల కూరలలోను, పచ్చళ్ళ లోనూ దీనిని ఒక్కచోట మాత్రమే వేసుకోకుండా కూర మొత్తం చుక్కలు,చుక్కలు గా అంతా వేసుకొని తినడం వలన చాలా పులుపు కాకుండా రుచిగా,నోటికి తగినట్లుగా ఉంటుంది.అంతేకాకుండా,మొలకెత్తిన గింజలు తినే సమయంలో ఉల్లి,నిమ్మ పిండుకొని తినడం వలన నోటికి ఎంతో రుచిగా ఉంటుంది.

అంతే కాకుండా రోటీ,పరోటా, ఉతప్పం మరియుచపాతీ,మసాల కూరల్లో ఉల్లి చక్రాలు,నిమ్మకాయ రసాన్ని కలిపి తినడం వలన ఎంతో రుచితో పాటు

నోటిలో లాలాజలం ఎక్కువుగా ఉత్పత్తి అవుతుంది.

దీనివలన,మన నోటిలోని ఆహారం తొందరగా అహార 

నాళం లోకి జారీ జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.

కొంతమంది రోజూ ఉల్లిని తినడం వలన ఏమైనా జరుతుందని భయపడుతుంటారు.కానీ ఉల్లి తినడం వలన ఎటువంటి హానీ జరగదు అని గ్రహించాలి.

ముఖ్యంగా రోజు ఉల్లి తినడం వలన జీర్ణ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అనీ ఎలాంటి అపాయం జరగదని, ఆరోగ్య శ్రేయోిలాషులకు మా మనవి.

Leave a Comment

error: Content is protected !!