ఈరోజు తెల్లవారుజామున కోటయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. అతనికి ఏదైతే ఒక నిమిషానికి సంబంధించి ఆరోజు వీడియో రిలీజ్ చేస్తే అది వైరల్ అయింది. ఆనందయ్య మందు తీసుకోవడం వలన బాగున్నాను అని చెప్పడం జరిగింది అది బాగా వైరల్ అయింది.
ఈ విషయం చెప్పదలుచుకున్నాను ఆ రోజు 20వ తేదీ ఆయన వచ్చింది కేవలం కంటి చుక్కలకు మాత్రమే అప్పటికే ఆయనకు క*రోనా తగ్గిపోయింది. ఇన్ఫెక్షన్ విపరీతంగా ఉండి ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం వలన అక్కడికి వచ్చి కంటి మందు వేసుకోవడం వలన ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయి. హాస్పిటల్ కి పోయిన తర్వాత ఏంటి పరిస్థితి అని తెలుసుకుంటే 80 శాతం lungs అప్పటికీ స్పాయిల్ అయ్యాయని చెప్పారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి …
గమనిక : ఈ వెబ్ సైట్ లో పెడుతున్న వివరాలన్నీ పాఠకుల ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా పాఠకుల అవగాహన పెంచడానికి మాత్రమే ..ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు