Anti Cancer Tip

మీ ఏరియాలో కనుక ఇది ఉంటే అసలు వదలకండి…………… మొండి క్యాన్సర్ రాకుండా వీటి కషాయం ఒక గ్లాస్ తాగండి చాలు….

శంకు పువ్వుల కషాయాన్ని తాగితే అది ఆంటీ క్యాన్సర్ గా ఉపయోగపడుతుంది అని 2021 వ సంవత్సరంలో పోలాండ్ దేశం వారు ఇది ఆంటీ క్యాన్సర్ పువ్వు లాగా దాని మూడు నాలుగు రూపాల్లో ఎలా ఎదుర్కొంటుంది అని పరిశోధనలు చేశారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూడు నాలుగు శంకు పువ్వులను తీసుకొని పావు లీటర్ నీళ్లు తీసుకొని పావుగంట సేపు మరిగించి దాని వడకట్టి డికాషన్ తీసుకొని అందులో తేనె నిమ్మరసం కలుపుకొని తాగితే ఈ శంకు పువ్వుల కషాయం అనేది ఆంటీ క్యాన్సర్ గా పని చేస్తుంది.

                           ఈ కషాయం తాగడం వలన శంకు పువ్వులలో ఉండే ఎంథోసైనీన్స్ అనేవి లోపలికి బాగా వెళ్తాయి. ఈ ఎంథోసైనీన్స్ అనేవి శరీరం లోపల ఫ్రీరాడికల్స్ అనేవి కాన్సర్ పుట్టడానికి కారణం అవుతాయి. ఈ ఫ్రీరాడికల్స్ ను తొలగించడానికి శంకు పూలలో ఉండే ఎంథోసైనీన్స్ బాగా సహాయపడతాయి. అందుకనే అవి క్యాన్సర్ గా మారకుండా అలాంటి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ ను తొలగించడానికి శంకుపూల కషాయం బాగా ఉపయోగపడుతుందని నిరూపించారు ఇది మొదటిది.              

                          రెండవది ముఖ్యంగా ఏంటి అంటే శంకు పూల కషాయంలో ఉండే టర్నాటిక్ క్యాన్సర్ కణాలు చుట్టూ ఉండే ఇన్ఫ్లమేషన్ ను రిమూవ్ చేయడానికి, క్యాన్సర్ కణాలు విభజన చెందకుండా ఉండడానికి ఈ టర్నాటీక్స్ అనేవి సైంటిఫిక్ గా వర్క్ చేస్తున్నాయి. దీనివల్ల బాడీలో క్యాన్సర్ కణాలు పుట్టకుండా రక్షణ కల్పించడానికి సహాయపడుతున్నాయి. ఇక మూడవదిగా డెల్ఫినిడీన్ డీ 5 గ్లూకోసైడ్ అనేది శంకు పూల కషాయంలో ఉండడం వలన ఇది ఎక్కువ మందికి వచ్చే పేగు సంబంధ క్యాన్సర్ గాని, లివర్, యుట్రాస్ భాగాల్లో వచ్చే ఇలాంటి క్యాన్సర్స్ రాకుండా రక్షిస్తాయి.

                            ఈ విధంగా ఈ కెమికల్ కాంపౌండ్ ఉపయోగపడుతుంది అని ఇలా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ శంకు పూలలో ఉండే ఫైటో కెమికల్ కాంపౌండ్ ముఖ్యంగా లివర్ కణాల్లో క్యాన్సర్ పెరగకుండా, బ్రెస్ట్, లాంగ్ కాన్సర్ రాకుండా చేయడానికి, హెల్ది కణాలు క్యాన్సర్ కణాలు కింద మారకుండా ఉండడానికి ఈ ఫైటో కాంపౌండ్స్ ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. అందుకని శంకు పువ్వుల కషాయం ఆంటీ క్యాన్సర్ గా ఉపయోగపడుతుంది అని నిరూపించబడింది కాబట్టి ఆహార నియమాలతో పాటు కషాయం కూడా తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది..

Leave a Comment

error: Content is protected !!