health benefits of arjun tree

3రోజులు ఈచెట్టు బెరడును నానబెట్టి త్రాగండి,100 ఏళ్ళ వరకు షుగర్ కొలెస్ట్రాల్ అధిక బరువు, కడుపు రోగాలు

“అర్జున్ చెట్టు” అని కూడా పిలువబడే తెల్లమద్ది చెట్టు  భారతదేశంలో విస్తృతంగా పెరిగే చెట్టు.  ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీమైక్రోబయల్ వంటి వివిధ ఔషధ లక్షణాలను కలిగి ఉంది. అర్జున చెట్టు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.   ఇది గుండె కండరాలను బలపరుస్తుంది మరియు టోన్ చేస్తుంది మరియు గుండె యొక్క సరైన పనితీరుకు సహాయపడుతుంది. ఈ క్రింద లింక్ చూసి మరింత సమాచారం తెలుసుకోండి.

 అర్జున చెట్టు కూడా బలమైన రక్తపోటు నిరోధక లక్షణాన్ని కలిగి ఉంది మరియు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.  గుండె సమస్యల విషయంలో గరిష్ట ప్రయోజనాల కోసం, పాలలో ఉడికించిన అర్జున చెట్టు బెరడు  రోజుకు 1-2 సార్లు తీసుకోవాలి. విరేచనాలు, ఉబ్బసం మరియు దగ్గును నియంత్రించడానికి కూడా తెల్లమద్ది సహాయం చేస్తుంది. తామర, సోరియాసిస్, దురద మరియు దద్దుర్లు వంటి వివిధ చర్మ రుగ్మతలను తగ్గించడానికి అర్జున బెరడు (అర్జున చాల్) సహాయపడుతుంది.

మధుమేహం ఉన్నవారికి అమృతం వంటిది తెల్లమద్ది. దీనిని నీటిలో మరిగించి కషాయంలా తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుంది. చెడుకొవ్వును కరిగించి అధిక బరువు , హృదయ రోగాలకు దూరంగా ఉంచుతుంది. ఉదరసంబంధ వ్యాధులు గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి తగ్గించి  జీర్ణశక్తి పనితీరు మెరుగుపడుతుంది. దీనివలన మన శరీరంలో 72 రోగాలు కడుపుసంబంధ వ్యాధుల వలనే వస్తాయి. రక్తాన్ని వృద్ది చేసి శుభ్రపరచడంలోనూ సహాయపడుతుంది.

 రక్తం శుభ్రపడితే ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. అన్ని ఆయుర్వేద షాపుల్లో అందుబాటులో ఉంటాయి. దీని కషాయాన్ని తయారు చెయ్యడానికి ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని అవి మరిగాక  మద్ది బెరడుని వెయ్యాలి. అందులోనే ఒక పావు స్పూన్ దాల్చినచెక్క పొడి వేయాలి. అది బాగా మరిగాక వడకట్టి ఉదయం ఖాళీకడుపున , మళ్ళీ సాయంత్రం తీసుకోవచ్చు. దీనివలన ఇమ్యునిటీని పెరుగుతుంది. అనేక రోగాలకు దూరంగా ఉంచుతుంది.

 ఒక గమనిక ఏమిటంటే తెల్లమద్దికి మందులతో  కలిస్తే రక్తం పలచబడటానికి ఆస్కారం ఉన్నందున దానిని పరిమితంగా తీసుకోవాలి.

Leave a Comment

error: Content is protected !!