ఈ రోజుల్లో యూత్ కి ఒబేసిటీ ఒక పెద్ద సమస్యలా మారింది. వివాహం కాకపోవడానికి, వివాహం జరిగిన తర్వాత పిల్లలు పుట్టుకపోవడానికి ఈ ఒబేసిటీ కారణమవుతుంది. ఇంట్లో ఉండి వెయిట్ తగ్గాలి అనుకునే వారికి అంత కంట్రోలింగ్ పవర్ ఉండదు. కాబట్టి విజయవాడ ఆరోగ్యలయంలో ఇచ్చే డైట్ ప్లాన్ ని పాటిస్తే సరిపోతుంది. ఇక్కడ వన్ మంత్ లో 8-10 కేజీల వరకు బరువు తగ్గొచ్చు. చాలా సేఫ్ అండ్ హెల్దీగా తగ్గుతారు. అధిక బరువే కాకుండా హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ కూడా వీళ్ళకు సమస్యగా ఉంది. ఆడపిల్లలకి హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల ఓవరీస్ లో నీటి బుడగలు రావడము, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం జరుగుతుంది.
అన్ వాంటెడ్ హెయిర్ రావడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. మగ పిల్లలు అయితే టెస్టోస్టిరాన్ తగ్గిపోయి, ఈస్ట్రోజన్ లెవెల్ పెరిగిపోవడం జరుగుతుంది. ఈ ఆరోగ్యలయంలో ఇక్కడ ఉదయాన్నే 5 కి లేచి 5:30 లోపు వాటర్ తాగి మోషన్ కి వెళ్ళాలి. తర్వాత 20 మినిట్స్ వర్కౌట్ చేయాలి. 15-35 వయసు వాళ్ళు మాత్రమే ఈ క్లాసులు అటెండ్ కావాలి. తర్వాత 1:10 నిమిషాలు జాగింగ్ చేయిస్తారు. వారంలో రెండు మూడు సార్లు సాండ్ జాగింగ్ చేయిస్తారు. ఇలా 7 వరకు చేస్తారు. తరువాత 7-8 వరకు వాటర్ ఎక్సైజ్ చేయిస్తారు. లేడీస్ కి మార్నింగ్ జెంట్స్ కి ఈవినింగ్ 4-5 చేయిస్తారు.
8:30 కి మినిట్ జావ గాని, వెజిటేబుల్స్ జ్యూస్ కానీ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు. 9-10 స్పెషల్ ఇంటెన్సివ్ వర్కర్స్ ఉంటాయి. 10 నుంచి మసాజులు గాని, వాటర్ ట్రీట్మెంట్ గాని కొన్ని థెరపీస్ చేస్తారు. దీనితో పాటు ఈవినింగ్ వన్ అవర్ ఒబేసిటీ ఎక్సైజ్ ఉంటాయి. ఇలా రోజుకి 7,8 అవర్స్ వరకు చేస్తారు కాబట్టి 3000 క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. మధ్యాహ్నం పూట లో ఫాట్, లో కార్బ్, హై ప్రోటీన్, హై ఫైబర్ ఉన్న ఫుడ్ ని డైట్ గా ఇస్తారు. మన డైట్ లో రాజ్మా, సోయాబీన్స్, కందిపప్పు వేసి రెగ్యులర్గా కర్రీస్ వండుతారు. ఆకుకూరలు రెగ్యులర్ గా వండుతారు. ఈవినింగ్ టైం ఫ్రూట్స్ నాట్స్ లాంటివి ఇస్తారు.
వీళ్లంతా మూడు నెలల్లో లో 25 నుంచి 40 కేజీల వరకు వెయిట్ ఈజీగా తగ్గిపోతారు.