పూరి లాగా ఉబ్బిన పోట్ట వీటిని తింటే ఫ్లాట్ గా అవుతుంది…… బరువు తగ్గిస్తుంది…… డయాబెటిస్ తగ్గుతుంది…….
బియ్యం రాకముందు అందరూ రాగులు, సజ్జలు, కొర్రలు, వంటివి ఆహారంగా తీసుకునే వారు. బియ్యం వచ్చాక బియ్యం తుఫానులో ఇవన్నీ కొట్టుకుపోయాయి. సజ్జలు రాగులు వంటివి పశువులు తినే దాన కింది ఇప్పుడు భావిస్తున్నారు. పూర్వం రోజుల్లో సజ్జల అప్పాలు, సజ్జల రొట్టెలు, సజ్జల సంకటి వంటివి ఉండేవి. ఈరోజుల్లో సజ్జలు వాడకం మళ్లీ ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 100 గ్రాముల సజ్జలలో 346 క్యాలరీల శక్తి ఉంటుంది. దగ్గర దగ్గరగా బియ్యంలో కూడా అంతే … Read more పూరి లాగా ఉబ్బిన పోట్ట వీటిని తింటే ఫ్లాట్ గా అవుతుంది…… బరువు తగ్గిస్తుంది…… డయాబెటిస్ తగ్గుతుంది…….