అన్నంలో ఇదొక్కటే కలిపి తినండి చాలు. రోజుల్లో బరువు తగ్గిపోతారు
మన దక్షిణాది రాష్ట్రాల్లో అన్నం తినేవారు ఎక్కువ. బియ్యంతో చేసిన అన్నం తినడంవలన బరువు పెరుగుతారు. దానివలన డయాబెటిస్, గుండెపోటు, బీపీ వంటి అనేక రోగాలకు కారణమవుతుంది. అందుకే చాలామంది అన్నం తినడం మానేసి చపాతీ మరియు చిరుధాన్యాల వంటి వాటివైపు చూస్తున్నారు. అలాంటి వారు ఒకసారి ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. ఇది వినడానికి కొంచెం విచిత్రమైనదిగా అనిపిస్తుంది, కాని కొత్త పరిశోధనల ప్రకారం ఒక నిర్దిష్ట రకమైన ఆరోగ్యకరమైన కొవ్వును బియ్యానికి జోడించేటప్పుడు అది … Read more అన్నంలో ఇదొక్కటే కలిపి తినండి చాలు. రోజుల్లో బరువు తగ్గిపోతారు