best home remedy to remove unwanted hair

అవాంఛితరోమాలతో భాధ పడుతున్నారా ? ఈ చిట్కా పాటించి చూడండి.

చాలా మంది అమ్మాయిల అందాన్ని దెబ్బతీసే వాటిలో ముఖ్యమైనవి అవాంఛితరోమాలు. వీటివల్ల అమ్మాయిలు మానసికంగా కూడా కుంగిపోతున్నారు. ముఖ్యంగా ఈ రోమాలు  ఒకటి రెండుగా మొదలై ఒక్కసారిగా పెరుగుతాయి. అయితే ఇవి రావటానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. కొంతమందికి హార్మోన్ల మూలంగా మరికొంతమందికి  వంశపారంపర్యంగా ఇలా అనేక రకాల కారణాలు కావచ్చు.

ఇటువంటి facial హెయిర్ ను తొలగించుకోడానికి ఎటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ అవసరం లేకుండా ఒక మంచి ఆయుర్వేద హోమ్ రెమిడి ని ఫాలో అయితే సరిపోతుంది. దీనిద్వారా మీ అవాంచిత రోమాలు శాశ్వతంగా మాయం అవుతాయి. ముఖ్యంగా దీని వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు.

ఈ రెమిడికి కావలసిన వస్తువులన్నీ సులభంగా మన ఇంట్లో దొరికేవే.

  1. ఒక బౌల్
  2. అర్ధం నిమ్మ చెక్క
  3. ఒక స్పూన్ పసుపు
  4. బేకింగ్ సోడా

ఈ రెమిడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

  • నిమ్మ చెక్కను తీసుకొని ఒక స్పూన్ వరకు నిమ్మరసాన్ని ఈ బౌల్లోకి తీసుకోవాలి. నిమ్మరసంలో సహజంగానే నాచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ అని ఉంటాయి ఇవి ఫేషియల్ హెయిర్ ను తొలగించడానికి బాగా హెల్ప్ చేస్తాయి.
  • ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ పసుపును కలపాలి. పసుపు ఆర్గానిక్ అయితే మరీ మంచిది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మన చర్మ రంద్రాలను తెరచుకొనేలా చేసి చర్మం లోపల నుండి అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ను నాచురల్ గా తొలగిస్తుంది.  పసుపు అనేది అవాంఛిత రోమాలు తొలగించడానికి మాత్రమే కాదు, ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీసెప్టిక్ యాంటీ బాక్టీరియల్ గుణాలు అనేవి మన చర్మాన్ని ఆరోగ్యవంతంగా మృదువుగా మారుస్తాయి.  అలాగే చర్మ రంద్రాలు కూడా శుభ్రపడతాయి. ఈ నిమ్మరసం పసుపు ని బాగా మిక్స్ చేయండి. అలాగే ఇప్పుడు మీరు కొద్దిగా నార్మల్ వాటర్ కూడా తీసుకొని ఈ పసుపు వేసి బాగా మిక్స్ చేయండి.
  • చివరిగా ఇందులో బేకింగ్ సోడా. బేకింగ్ సోడాని ఒక అరస్పూన్ లేకపోతే ఒక స్పూన్ మోతాదులో వీటితో బాగా మిక్స్ చేయండి. చాలామంది వాక్సింగ్ షేవింగ్ చేసుకొన్న తర్వాత కూడా అందువలన ఇది చర్మం లోపల పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని తొలగించడం కూడా కష్టమే. అయితే బేకింగ్ సోడా ను ఉపయోగించి అన్వాంటెడ్ హెయిర్ ను సులభంగా తొలగించుకోవచ్చు. ఎందుకంటే బేకింగ్ సోడా అనేది వెంట్రుకల కుదుళ్లను వదులుగా అయ్యేలా చేసి అక్కడ పెరిగే  వెంట్రుకలను సులభంగా తొలగించేలా చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేయండి.

ఈ రెమిడిని ఎలా ఉపయోగించాలి?

మీరు ఏ ప్రదేశం లో అయితే మీ అన్వాంటెడ్ హెయిర్ ను రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో మీ ముఖం కాని, చేతులు, కాళ్లు, చంకలు ఇలా ఏ ప్రదేశంలో అయినా ఈ క్రీంని కొద్దిగా తీసుకుని చక్కగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత మీరు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత ఒక 30 నిమిషాల పాటు మీ శరీరంపై ఇలాగే ఉంచుకోవాలి. తర్వాత మీరు నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు వారానికి మూడు నుండి నాలుగు వారాలు ఫాలో అవుతూ ఉంటే కొద్దిరోజుల్లోనే మీ అవాంచిత రోమాలు శాశ్వతంగా మాయం అయిపోతాయి. ఈ రెమిడి ఆ ప్రదేశంలో వెంట్రుకలను బదులుగా మార్చి ఆ ప్రదేశంలో హెయిర్ కట్ చేసి తిరిగి ఆ ప్రదేశంలో ఎప్పటికీ పెరగకుండా చేస్తుంది దీంతో అవాంఛిత రోమాల సమస్య నుండి శాశ్వతంగా దూరం అవుతుంది.   

1 thought on “అవాంఛితరోమాలతో భాధ పడుతున్నారా ? ఈ చిట్కా పాటించి చూడండి.”

Leave a Comment

error: Content is protected !!