క*రోనా వైరస్ బారిన పడిన వారు ఎటువంటి భోజనం తీసుకోవాలి. లేక క*రోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి పదార్థాలు తీసుకోవాలి. ఏ పళ్లు తీసుకోవాలి అని అడుగుతున్నారు. మీకు షుగర్, గుండెజబ్బులు, బిపీ ఉంటే మీ మందులను మాత్రం జాగ్రత్తగా వేసుకుంటూ షుగర్ని పైకి కిందకీ కాకుండా జాగ్రత్త పడాలి. షుగర్ ఎక్కువ కాకుండా ఉంటే చాలు. ఈ సీజన్లో మామిడి పళ్ళు దొరుకుతున్నాయి. మామిడి పండులో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది పుష్కలంగా ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలు అనేకం. ఈ సీజన్లో దొరికే మామిడిపండు, ద్రాక్ష శరీరాన్ని బలంగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
బాగా తినండి అలాగే మీకు మార్కెట్లో ఉన్నటువంటి అన్ని కూడా మంచిదే. అయితే కొంతమందికి అన్నీ పడవు. అందుకే వాటికి సంబంధించినటువంటి అందులో ముఖ్యమైనవి అరటిపండు ఆస్తమా రోగులకు పడకపోవచ్చు. అలాగే సీతాఫలం కూడా ఆస్తమా రోగులకు పడదు. ఒక ఆపిల్ తింటే మీరు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ద్రాక్ష పళ్ళు కూడా కేజీ వంద రూపాయలకు వస్తాయి. ఒక కేజీ కొని శుభ్రంగా కడగడం మర్చిపోకండి. చేతులు, కాళ్లు కడుక్కొని శుభ్రంగా, స్వేచ్ఛగా తినండి.
మామిడిపండు, అన్నం దగ్గరకు వచ్చేసరికి ఈ ఎవరైతే షుగర్, బీపీ ఉన్నారు వారు మాత్రం విపరీతంగా తినడం అంత మంచిది కాదు. కార్బోహైడ్రేట్స్ అలాగే షుగర్కు సంబంధించినవి వద్దు. ఖచ్చితంగా ఒక జామకాయ తినొచ్చు. అలాగే బత్తాయిలు తినొచ్చు. అలాగే బత్తాయి కాయ , వేరుశనగ అచ్చు కూడా. అలాగే స్వీట్ కార్న్ సూప్ తీసుకొనుట, సాయంత్రం పూట ఐదు రూపాయలు తోటకూర, ఐదురూపాయలు పాలకూర, ఐదు రూపాయలు చుక్కకూర అలాగే పోపు దినుసులు వేసి శుభ్రంగా మీరు ఎక్కువగా నీరు పోసి సూపులా చేసి రుచిగా తినండి.
శుభ్రంగా జ్వరం లేకుండా ఉంటే చికెన్ రెండు పూటలా తిన్న తప్పేం లేదు. గ్యాస్టిక్ ప్రాబ్లమ్ ఉంది కొంచెం తినాలి చవకగా దొరికే ఈ సీజన్లో దొరికే పండ్లు అన్ని చవకగా దొరుకుతాయి. ఎక్కువగా తినండి. బాగా తినండి .నీరు బాగా తాగండి. ఇంట్లోనే ఉండండి. పోమో గ్రానైట్ దానిమ్మకాయ కూడా తినండి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే మీరు ఉదయం ఒక టాబ్లెట్ వేసుకుని ఇవన్నీ తినండి. టాబ్లెట్ అలవాటు కాకుండా జాగత్తపడండి. భోజనం చేసాక వెంటనే పడుకోకుండా చేసుకునే పనులు కూడా చక్క పెట్టుకోండి. భోజనం చేసిన తర్వాత పనులు చేయడం వల్ల మీకు మంచి వ్యాయామం. పడుకోవడం మంచిది కాదు. శ్రేష్టమైన పదార్థాలు తినండి. క*రోనా వైరస్ ఎదుర్కొని ధైర్యం గా ఉందాం
I am studying reviews on mangoes of the season. No one is clear. Clarify whether diabetic patient who is on regular medication can eat mangoes during this period. Please clarify to email: thangudu_venkateswararao@yahoo.com
షుగరు వ్యాధిగ్రస్తులు మామిడి పండు తినకపోవడం శ్రేష్టం మామిడి పండు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఇది స్వానుభవం.