ayurveda navel oiling massage benefits

ఈ నూనె మీ బొడ్డులో వేస్తే భయంకరమైన 40 వ్యాధులు శాశ్వతంగా మాయం

నాభిలో  ఈ ఒక్కటి వేసి మసాజ్ చేస్తే చాలు 50 సంవత్సరాల వయసులో కూడా 20 సంవత్సరాల వారిలా కనిపిస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్యంగా జీవించడం అంటే ఒక పెద్ద సవాల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బయటకు వెళితే కాలుష్యం తాగేనీరు కాలుష్యం, చెడు వాసనలు, అనేక రకాల వైరస్లు మన  మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటున్నాయి. అలాగే   లైఫ్ స్టైల్, ఉద్యోగం,  బిజీ లైఫ్  వల్ల  కూడా అనారోగ్యాలు వస్తున్నాయి. కొంతమందికి 25 సంవత్సరాలకి రకరకాల వ్యాధులు వస్తున్నాయి.

40 ఏళ్లకు ముసలితనం వచ్చేస్తుంది. మనిషి 60 ఏళ్ళు బ్రతకడం కూడా కష్టమైపోతుంది. కొంతమంది ఈ పరిస్థితుల్లో కూడా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వందేళ్లకు పైగా  ఎలాంటి రోగాలు లేకుండా బ్రతుకుతున్నారు. దానికి కారణం లైఫ్ స్టైల్ మార్చుకోవడం. అందరూ  లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని అనుకుంటారు కానీ ఆచరణలో పెట్టలేదు.  ఇప్పుడు మనం తెలుసుకునేది పూర్తిగా ఆయుర్వేదం. కొన్ని రకాల నూనెలను బొడ్డులో వేసుకుని మసాజ్ చేయడం వల్ల చాలా రోగాలు నయం అవుతాయి. 

నాభి  శరీరానికి కేంద్రబిందువు. నాభి  శరీరంలోని అన్ని నరాలకు బొడ్డు పేగు  అనుసంధానమై ఉంటుంది.  శరీరంలోని చాలా వ్యాధులకు బొడ్డు పరిష్కార మార్గం. కొంచెం ఆవు నెయ్యి, ఆవనూనె, కొబ్బరి నూనె  సమభాగాలుగా తీసుకుని బాగా కలుపుకోవాలి.  రాత్రి పడుకునే ముందు ఈ నూనె  2 చుక్కలు బొడ్డులో వేసుకొని నాలుగు వైపులా వేళ్ళతో నెమ్మదిగా 2నిముషాలు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు నల్లగా మారుతుంది. ఇంకా చాలా రకాల వ్యాధులను నయం చేస్తుంది. 

మసాజ్  చేయడం వలన  కడుపు నొప్పి, గ్యాస్, కడుపులో మంట, కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలను తగ్గిస్తుంది. బొజ్జ  పెరగడం, అధిక బరువు కూడా  తగ్గిస్తుంది. పొట్ట భాగంలో పెరిగే కొవ్వు తగ్గించి పొట్ట తగ్గేలా చేస్తుంది.  పురుషులలో లైంగిక సామర్ధ్యం పెంచుతుంది. స్త్రీ లలో సంతానోత్పత్తి  కలిగేలా చేస్తుంది.  బొడ్డు ఏ నరాలతో అనుసంధానమై ఉందో ఆ నరాలు  ఉత్తేజితమై ఏ  అవయవం అయితే సరిగా పని చేయట్లేదో   ఈ మసాజ్ వలన యాక్టివ్గా  పనిచేస్తాయి.

నూనె వేసుకొని మసాజ్ చేయడం వలన కీళ్ల నొప్పులు, పెదవులు పగలటం వంటి సమస్య తగ్గుతుంది.  బొడ్డులో కొంచెం వేప నూనె వేసి  మసాజ్ చేయడం వలన నిర్జీవంగా ఉన్న మొహం కాంతివంతంగా తయారవుతుంది. బాదం నూనె  మసాజ్ చేయడం వలన మొటిమలు తగ్గి, కాంతివంతంగా తయారవుతుంది.

Leave a Comment

error: Content is protected !!