శాకాహారులకి విటమిన్ బి12 డెఫిషియన్సీ 90,95% కనబడుతుంది. మన పేగులలో బి12 అనేది అందరికీ తయారవ్వాలి. కానీ ఈ రోజుల్లో మనం తినే ఎసిడిక్ ఫుడ్ వల్ల కానీ, కెమికల్ ఫుడ్స్ వల్ల గాని, పేగుల్లో బి12 విటమిన్ తయారీ తగ్గిపోతుంది. మాంసాహారం వాడే వారికి గుడ్లు ఎక్కువ తినే వాళ్ళకి ఈ B12 విటమిన్ అనేది ఎక్కువగా అందుతుంది కాబట్టి వాళ్లకి B12 విటమిన్ లోపం రాదు. కానీ చాలామందికి ఈ రోజుల్లో B12 డెఫిషియన్సీ కనబడుతుంది. ఇలాంటి B12 విటమిన్ లోపం మన శరీరానికి ఉంది అని తెలుసుకోవాలి అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ B12విటమిన్ లోపించడం వల్ల చాలా నష్టాలు వస్తాయి.
మొదటి నష్టం ఏమిటంటే నారాల పైనుండే మైలిన్ పొర దెబ్బతింటుంది. ఇక రెండవది విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు మజిల్ వీక్నెస్ కూడా బాగా ఎక్కువగా ఉండి నీరసంగా ఉంటుంది. ఇక మూడవది మగతగా నిద్ర వస్తున్నట్లుగా ఉంటుంది. నాలుగవది ఆల్జీమర్స్ మతిమరుపు ఎక్కువ రావడం, లాస్ ఆఫ్ మెమరీ అనేది దీనివల్ల ఎక్కువగా జరుగుతుంది. విటమిన్ B12 వల్లే ఎక్కువ నష్టం జరిగేది. ఇక ఐదవ నష్టం తీసుకుంటే ఎనీమియా రక్తహీనత సమస్య ఎక్కువగా వస్తుంది. ఇక ఆరో నష్టం తీసుకుంటే సైక్లజికల్ డిస్టబెన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మానసిక అలజడి, ఒత్తిడి, మనసుకు కుదురు లేకపోవడం ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి.
ఏడవ నష్టం తీసుకుంటే మెటబాలిక్ డిజార్డర్స్ వస్తాయి. ముఖ్యంగా అంటే లైఫ్ స్టైల్ డిజైనర్స్ ఎక్కువగా వస్తాయి. ఎనిమిదవ నష్టం తీసుకుంటే జుట్టు ఎక్కువ లాస్ అయిపోతుంది. తొమ్మిదోది ఇమేజెస్ పెరుగుతుంది కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. పదోది మజిల్ పెయిన్స్ కూడా పెరుగుతాయి. ఇలాంటి నష్టాలు అన్నీ విటమిన్ B12 లోపం వల్ల కలుగుతాయి. మరి ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకి కనపడేటప్పుడు సింటమ్స్ కనుక్కోవడం చాలా కష్టం కాబట్టి ఈ రోజుల్లో వెజిటేరియన్స్ అందరూ గుడ్డు మాంసం ఏమాత్రం ముట్టుకోరు కచ్చితంగా B12 విటమిన్ టెస్ట్ చేయించుకోవాలి.
ఒకవేళ B12 లోపం ఉంటే మెడిటేషన్ ద్వారా తగ్గించుకోవడం తప్ప వేరే దారి లేదు. అలా కాకుండా కొన్ని ఆహారాలు కూడా ఉంటాయి. ఫోటో కూడా తీసుకోవడం, పెరుగు ఎక్కువ తీసుకోవడం వల్ల B12 విటమిన్ పెరుగుతుంది.