back pain relief home remedies in telugu

వెల్లుల్లితో ఇలాచేస్తే 20 ఏళ్ళ భయంకరమైన నడుం,వెన్నునొప్పిని అయినా శాశ్వతంగా మాయం చేస్తుంది back pain

కుర్చోలేం నడవలేం,వంగొని ఏదీ తీయలేం .ఇలాంటి నొప్పులకు శాశ్వత పరిష్కారం ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. అవేంటో చూసేద్దాం.

నడుము నొప్పి తగ్గడానికి ఉపయోగపడే ఔషధం వెల్లుల్లి.ఇందులో ఉండే అల్లిసిన్ ఉంటుంది. ఇది పెయిన్ కిల్లర్లా పని చేసి నడుమునొప్పి, వెన్నునొప్పిని తగ్గిస్తుంది.ఉదయాన్నే పరగడుపున ఒకటి లేదా వెల్లుల్లి రెబ్బలను తినాలి. అలా పచ్చిగా తినలేకపోతే అలాంటి వారు వంటల్లో లేదా చిన్నముక్కలుగా చేసి తేనెలో వేసుకుని తినాలి. విషయం వెల్లుల్లిని ఎంతసేపు ముక్కలుగా తరిగి ఎంతసేపు ఉంచితే అంత ఎక్కువగా అల్లిసిన్ ఉత్పత్తవుతుంది. ఒక పదిచుక్కలు వెల్లల్లి రసాన్ని పాలలో కలుపుకుని తాగడంవలన కూడా మంచిఫలితం ఉంటుంది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

వెల్లుల్లితో పాటు అల్లంకూడా నడుము వెన్ను నొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది. రోజూ అల్లం టీ తాగడంవలన నొప్పులు తగ్గుతాయి. ఒక గ్లాసు నీటిలో ఇంచు అల్లాన్ని దంచి వేసుకుని నీటిని బాగా మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం తేనె, అరచెక్క నిమ్మరసం కలిపితాగడంవలన మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరినూనె కూడా నడుమునొప్పికి పనిచేస్తుంది. 

కొబ్బరినూనెలో యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీ పైరెటిక్ లక్షణాలు నొప్పులను తగ్గిస్తాయి. అది స్వచ్ఛమైన కొబ్బరినూనె మరియు ఇంట్లో తయారు చేసుకున్నదయితే మంచిది. కొబ్బరినూనె ను నొప్పి ఉన్నచోట రాసి మసాజ్ చేస్తే మంచిఫలితం ఉంటుంది. 

ఆలివ్ లో కూడా నడుము, వెన్ను నొప్పులను తగ్గించే ఓలియో కాంతల్ అనే రసాయనం ఉంటుంది. ఇది కూడా పెయిన్ కిల్లర్లా పనిచేసి నడుము నొప్పి,వెన్నునొప్పులను తగ్గిస్తుంది. దీనిని కూడా మసాజ్ చేయడంవలన ఉపశమనం లభిస్తుంది.

పసుపును పాలలో కలిపి తీసుకోవడం వలన అందులో ఉండే కర్క్యుమిన్ వాపులను  నొప్పులను తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ డి, కాల్షియం ఎముకలను బలంగా చేసి నొప్పిని తగ్గిస్తాయి. 

ఐస్ప్యాక్ పెట్టవలన కూడా నొప్పిఉన్నచోట తిమ్మిరి కలిగించి నొప్పినికట్టడిచేస్తుంది. అలాగే వేడినీళ్ళతో కాపడంకూడా ఇలాంటి ఫలితాలనే ఇచ్చి నడుము నొప్పిని తగ్గిస్తుంది.

పట్టేసిన కండరాల కు ఉపశమనం లభించి నొప్పి తగ్గుతుంది. వ్యాయామం, యోగా కూడా క్రమంతప్పకుండా చేయడంవలన నడుము, వెన్ను నొప్పులు రాకుండా చేస్తుంది. సింగల్ ఆర్మ్ బ్యాక్ అనే వ్యాయామం కూడా మంచి శక్తిని అందించి వెన్నును బలంగా చేస్తుంది. 

Leave a Comment

error: Content is protected !!