becareful while eating boiled eggs

ఉడకబెట్టిన కోడిగుడ్డు తింటున్నారా?అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు..egg facts

కోడిగుడ్డులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా సాచ్యురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్శాచ్యురేటెడ్, మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, పొటాషియం, విటమిన్ ఇ,కాల్షియం, ఐరన్, విటమిన్ డి, బి6, బి12, మెగ్నీషియం వంటి కీలకపోషకాలు ఉంటాయి కాబట్టి మన శరీరంలో ఎన్నో రోగాలను తగ్గిస్తుంది. డైటరీ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుడ్డు అసలు ఎలా తినాలో తెలుసుకుందాం. 

అంటే రోజుకి ఎన్ని కోడిగుడ్లు తినాలో ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం. అయితే  కోడిగుడ్లు ఉడకబెట్టి తీసుకుంటే చాలా మంచిది. కోడిగుడ్లు ఉడకబెట్టేటపుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కోడిగుడ్డులో తెల్లసొన ఉడకడానికి 82 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమవుతుంది. పచ్చసొన ఉడకడానికి మాత్రం అంతకంటే తక్కువే వేడి అవసరం. ఒక కోడిగుడ్డు ఉడకడానికి పదమూడు నిమిషాలు అవసరం. ఎక్కువ మంటపై తొమ్మిది నిమిషాలే అవసరం. 

ఉడికించిన కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా అవసరం. వీటిని ఉడికించిన వెంటనే తినాలి. నిల్వచేసి తినరాదు. మూడుగంటల లోపు తినేయాలి. ఉడికించిన కోడిగుడ్డు పై వైరస్లు, బాక్టీరియా త్వరగా పెరుగుతాయి. గుడ్డులోని పచ్చసొన  తినాలా తెల్లసొన మాత్రమే తినాలా అని అనుమానం అందరికీ. రోజుకి ఒక కోడిగుడ్డు పచ్చసొనతో కలిపి తింటే ఒకరోజుకి శరీరానికి సరిపడా డైటరీ ఫైబర్ లభిస్తుంది. ఇది శరీరానికి చాలా మంచిది. పచ్చసొన ఒకటే తినాలి. తెల్లసొన మాత్రం మూడు తినొచ్చు. 

మధుమేహం ఉన్నవారు మాత్రం వారానికి రెండు మాత్రమే తినాలి. అదికూడా పచ్చసొన లేకుండా తినాలి. మామూలు వాళ్ళు రోజుకి రెండు తినొచ్చు. అవి కూడా  పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం చూస్తున్నాం కదా. శారీరక శ్రమలేక రోగాల బారిన పడుతున్నాం. ఇప్పుడు  అది తక్కువగా ఉండి చిన్నతనంలోనే స్థూలకాయం, రోగనిరోధక శక్తి తగ్గి బలహీనులుగా మారిపోతున్నారు.  అలాగే వ్యాయామం కూడా ఉండాలి. 

గుడ్డులో శరీరానికి కావలసిన పోషకాలు, ప్రోటిన్లు ఉంటాయి. రోజుకి ఒక గుడ్డు చొప్పున వారం చొప్పున తింటే hdl లెవల్ పెరుగుతుంది. దీనివలన మెదడుకు, గుండెకు చాలా మంచిది. స్ట్రోక్ రాకుండా చేస్తుంది. గుడ్డు తినడంవలన మన శరీరంలో కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. కాన్సర్ కణాలతో పోరాడుతుంది. మరియు శరీరానికి కావలసిన ప్రోటిన్లు, న్యూట్రియంట్స్ అతితక్కువ ధరలో అందించి  మన ఆరోగ్య రక్షణలో ముందుంటుంది. 

మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

Leave a Comment

error: Content is protected !!