beer benefits for skin

బీర్ తాగితే బరువు పెరుగుతారా?……

 బీర్ తాగడం అనేది ఒక కామన్ హ్యాబిట్ లాగా ఆడ, మగ అనే బేధం లేకుండా అందరూ తాగుతున్నారు. ఈ రోజుల్లో అనేక రోగాలు రావడానికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఒబేసిటీ రావడానికి బీర్ తాగడనికి దగ్గరసంబంధం ఉంది. బీర్ అనేది 5% ఆల్కహాల్ కలిపి తయారుచేస్తారు. 1% ఆల్కహాల్ కి 7కిలో క్యాలరీస్ ఉంటాయి. 5% ఆల్కహాల్ కి 35కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. ఒక బీర్ బాటిల్ తాగమంటే శరీరానికి 260 క్యాలరీల శక్తి వస్తుంది. మరి ఈ రోజుల్లో ఒక బాటిల్ కంటే ఇంకా ఎక్కువ తాగుతున్నారు. కేవలం ఆల్కహాల్ లోనే కాకుండా క్యాలరీస్ ఇది తాగేటప్పుడు తీసుకునే మంచూరియన్లు, డీప్ ఫ్రైస్, ఇంకా కొన్ని ఫ్యాట్ ఫుడ్స్ తీసుకుంటారు.

ఇలా 1500-2000 క్యాలరీస్ ఈజీగా వెళ్ళి పోతున్నాయి. ఇంత బీర్ లోపలికి వెళ్ళినప్పుడు దీనిని న్యూట్రిలైజ్ చేయడానికి పంపించే కెమికల్ మెకానిజం శరీరంలో మొదలై యూరిన్ అవుట్ పుట్ బాగా పెరిగి యూరిన్ బయటికి వెళ్ళినప్పుడు మినరల్స్ లాస్ అయిపోతాయి కిడ్నీలు ఉండే ఫిల్టర్స్ విటమిన్స్ ని, మినరల్స్ ని రీ అబ్సర్వ్ చేసుకుంటాయి. ఆల్కహాల్ తాగినప్పుడు వాసో ప్రెసిన్ ఎఫెక్ట్ తగ్గిపోయి ఫిల్టర్స్ ద్వారా మినరల్స్ రి అబ్సెప్షన్ కోల్పోయి యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి. దీని ద్వారా బ్లడ్ లో ఉండే ఆల్కలినిటీ తగ్గిపోతుంది. తాగినప్పుడు బ్లడ్ లో ఉండే పీహెచ్ రెగ్యులేట్ చేస్తుంది.

ఇది ఎముకల్లో ఉండే కాల్షియం, మినరల్స్ ని తీసుకొచ్చి బ్లడ్ లో కలిపేస్తుంది. ఎందుకంటే బ్లడ్ ఎప్పుడు యాసిడ్ గా ఉండకూడదు ఆల్కలినిటీ గానే ఉండాలి. దీనివల్ల ఎముకలు గొల్ల భారీ పోతాయి. అందువల్ల బరువుతో పాటు ఇతర సమస్యలు బీర్ తాగడం వల్ల వస్తాయి. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మత్తుగా ఉండి నొప్పులు తెలియవు, బాధలు తెలీవు. మానసిక ఒత్తులు తగ్గి హాయిగా రిలాక్స్ అవడానికి మంచిగా అనిపిస్తుంది. దీనివల్ల శరీరానికి నష్టం జరగడంతో పాటు లాభాన్ని కలిగించే పని. అందుకని అధిక బరువు పెరగడానికి ఫ్యాటీ లివర్ పెరగడానికి బీర్ తాగడమే కారణం. కాబట్టి ఇలాంటి వ్యాసం నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తే మంచిది.

Leave a Comment

error: Content is protected !!