belly fatburn simple home remedy

ఎటువంటి డైట్, జిమ్ చేయకుండా రాత్రికి రాత్రే మీ పొట్ట,నడుం చుట్టూ కొవ్వు కరిగించే రెమిడి

మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు లేదా అధిక బరువు తగ్గించుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయమే. అధిక బరువు మాత్రమే కాదు తొడల చుట్టూ, పిరుదుల చుట్టూ, చేతులు, కాళ్ళ చుట్టూ కొవ్వు పేరుకు ఉన్నప్పుడు చాలా అసహ్యంగా కనిపిస్తుంది. ఇలా భారీగా పెరిగిన కొవ్వును తగ్గించుకోవడానికి ఒక మంచి హోం రెమెడీ గురించి తెలుసుకుందాం. ఈ రెమిడీ ని వంటింట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. శరీరంలో ఏ ప్రదేశానికి అయినా ఈ రెమిడీ ని ఉపయోగించుకోవచ్చు.

ఈ రెమిడి ఎలా తాయారు చేసుకోవాలంటే …

ముందుగా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇందులో ఒక 50 ml ఆవనూనెను తీసుకోండి. ఇందులో ఇప్పుడు 20 ml కొబ్బరి నూనెను కలపండి. ఇందులో ఎప్పుడు ఒక స్పూన్ వామును కలపండి. ఇప్పుడు ఇందులో ఒక inch దాల్చిన చెక్క ను ముక్కలుగా చేసి కలపండి. తరువాత ఒక నాలుగు బిల్లలు కర్పూరం కలపండి. ఇప్పుడు ఈ ఆయిల్ ని స్టవ్ మీద పెట్టి తక్కువ ఫ్లేమ్ లో ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు చాలా తక్కువ మంటలో నూనెను బాగా వేడి చేయాలి. నూనె చల్లారిన తర్వాత వేరొక పాత్రలోకి ఈ ఆయిల్ వడపోసుకోవాలి.

మీరు ఈ ఆయిల్ ఉపయోగించే ముందు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేర్ ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ ను డబుల్ బాయిలింగ్ (డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా వేడినీటిలో ఉంచి) పద్ధతి లో వేడి చేసుకోండి. తరువాత ఇందులో ఒకటి లేదా రెండు స్పూన్ల అల్లం రసం కలపండి.

ఎలా ఉపయోగించాలి…

ఈ ఆయిల్ ని బాగా మిక్స్ చేసి మీరు ఏ ప్రదేశం లో కొవ్వు కరిగించుకోవాలి అనుకుంటున్నారో  ఆ ప్రదేశంలో ఈ ఆయిల్తో బాగా మసాజ్ చేయండి. ఈ విధంగా మూడు నుంచి నాలుగు నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ పేపర్ తో ఆ ప్రదేశాన్ని చుట్టి ఒక మూడు నుంచి నాలుగు గంటలు అలాగే వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. మీకు టైం ఉంటే రోజుకి రెండు సార్లు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా 15 నుంచి 20 రోజుల్లో మంచి ఫలితం చూస్తారు.

మన పోపు డబ్బాలో ఖచ్చితంగా ఉండే ఆవాల గురించి అందరికీ తెలుసు. అలాగే  ఆవనూనెలో కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఇవి మన మెటబాలిజమ్ ని వేగవంతం చేసి మన శరీరంలోని ఫ్యాట్ ను సులభంగా కలిగేటట్లు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఆవ నూనె ఒక వరమని చెప్పుకోవచ్చు.

కొబ్బరి నూనె చాలామంది కేవలం జుట్టు కోసమే ఉపయోగించాలి అనుకుంటారు. కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండే ట్రైగ్లిజరిన్ రసాయనం మన శరీరంలోని న కొవ్వు కణాలను కలిగించడంతో పాటు శరీరంలోని కండరాలను కూడా వృద్ధి చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. కొబ్బరి నూనెను ఆవనూనెతో కలపడం వల్ల ఇది మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును అధిక బరువును తగ్గించడంలో వాము ఎంతగానో ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క కూడా అధిక బరువును తగ్గించడానికి ప్రత్యేకమైన హోమ్ రెమిడి. ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

కర్పూరం అధిక బరువు కరిగించడానికి నొప్పులు తగ్గడానికి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా పిరుదుల చుట్టూ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు రక్త సరఫరాకు ప్రధాన ఆటంకంగా మారుతుంది. ఆ ప్రదేశంలోని రక్తనాళాలను బలోపేతం చేయడానికి కర్పూరం బాగా హెల్ప్ చేస్తుంది. శరీరంలో కొవ్వు మూలంగా ఆగిపోయిన రక్తనాళాలను తిరిగి మెరుగుపరచడానికి కర్పూరం అద్భుతంగా పనిచేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!