మళ్లీ కరోనా కేసులు పెరగుతున్నాయి. ఇప్పుడు ఓమిక్రాన్ వంటి కొత్తరకం వేరియంట్లు దాడి చేయడం మొదలుపెట్టాయి. ఇలాంటి సమయంలో జలుబు దగ్గు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి సమయంలో శరీరంలో జీర్ణ వ్యవస్థ పై ఎక్కువ ఒత్తిడి పడకుండా కనీసం మూడు రోజుల పాటు ప్రకృతి సహజంగా తగ్గించుకోవడానికి ఉపవాసం చేయడం వలన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వైరస్ పై దాడిచేసే వైరస్ను నాశనం చేస్తుంది. చాలా తక్కువ సమయంలో కరోనా నుండి బయటపడవచ్చు. దాని కోసం మనం ఎక్కువగా మరిగించిన గోరువెచ్చని నీటిని తీసుకోవడం, తరుచు కొబ్బరి నీళ్లు పండ్ల రసాలు తాగడం వంటివి చేస్తూ ఉండాలి. రోజులో వేరే రే ఆహారం తీసుకోం కనుక ఎనర్జీ కోల్పోకుండా ఉండడానికి ఒక గ్లాసు నిమ్మరసంలో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా రోజులో కనీసం 200 గ్రాముల తేనె నీళ్ళు తీసుకోవాలి.
ఇలా తరుచు తీసుకోవడం వలన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా ఉంటాయి. శరీరానికి కావలసిన గ్లూకోజ్ అందుతుంది. శరీరానికి కావలసిన శక్తి కూడా లభిస్తుంది. కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ రసం, తేనె కలిపిన నీళ్ల వలన శరీరానికి కావలసిన బలం లభిస్తుంది. బలహీనపడకుండా ఆరోజు ఉపవాసాన్ని పూర్తిచేయగలుగుతారు. అలాగే రోజుకి రెండు నుండి మూడున్నర లీటర్ల నీటిని తాగడం తప్పనిసరి చేసుకోవాలి. అప్పుడు శరీరం డీహైడ్రేషన్ కి గురికాకుండా చూసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు మూత్రానికి వెళ్లడం వలన శరీరంలో పేరుకున్న యూరిక్ యాసిడ్స్ బయటకు వెళ్లిపోతాయి. నెలలో కనీసం మూడు రోజులు తేనె నీళ్లు ఉపవాసం చేసేవారిలో ఈ యూరిక్ యాసిడ్ సమస్యలు, మరియు సీజనల్గా దాడిచేసే వైరస్ తగ్గించుకోవడంలో చాలా బాగా పనిచేస్తుంది.
దీనికోసం ప్రతి ఒక గంటకు ఒక గ్లాసు తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండాలి. ప్రతి రెండు గంటలకు ఒక గ్లాసు మామూలు నీటిని కూడా తాగాలి. తరుచు మూత్రానికి వెళుతూ ఉండాలి. ఇలా తేనె కలిపిన నీరు ఉపవాసం చేయడం వలన శరీరంలో పేరుకొన్న విష పదార్థాలు మూత్రం చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి.
శరీరంలోపలి అవయవాలను శుభ్రపరచడంలో ఈ తేనె, నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే తర్వాత ఒక రెండు రోజులపాటు పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేయాలి ఉదయం ఒక గ్లాసు ఏదైనా కూరగాయల జ్యూస్ 11 గంటలకు మళ్లీ రెండు గంటల సమయంలో ఒక కప్పు ఫ్రూట్స్ కలర్ నాలుగు గంటల సమయంలో ఏవైనా డ్రై ఫ్రూట్స్ 7 గంటల లోపు మరి ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తో ఆరోజు ఆహారాన్ని ముగించాలి. ఇలా చేయడం వల్ల శరీరం పై ఎక్కువ ఒత్తిడి పడదు. శరీరం తనను తాను రిపేర్ చేసుకొని రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకుంటుంది.