best beauty tips for women in telugu

15 రోజులు ఈ క్రీం రాసి చూడండి. ఎంత సాగిపోయిన బ్రెస్ట్ అయినా చిన్నగా ఉన్నా సరే సరిచేస్తుంది

బ్రెస్ట్ సాగిపోయి లూజుగా లేదా చిన్నగా ఉన్న వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా లూస్గా ఉన్నవారు, చిన్నగా ఉన్నవారు ఎటువంటి దుస్తులు ధరించినా చూడడానికి అందంగా ఉండదు. అలాంటివారికి వైద్యంలో చికిత్స ఉన్నా అది ఖర్చుతో కూడుకున్నది గనుక ఇంటిలో చేసుకునే కొన్ని రకాల చిట్కాలు బ్రెస్ట్ను పెద్దగా మంచి ఆకృతిలో ఉండేలా చేస్తాయి. దీని కోసం మనం ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించబోతున్నాం. ఒక గిన్నెలో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. దీనిలో అరస్పూన్ అలోవెరా జెల్‌, పావు స్పూను పసుపు, అర స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. 

వీటన్నింటిని బాగా మిక్స్ చేసి రెండు అర చేతులకు రాసుకుని చేతులకు వక్షోజాలపై కింది నుండి పైకి అప్ వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేయాలి.ఇలా ఐదునిమిషాలు కేవలం పైకి మాత్రమే మసాజ్ చేయాలి. ఇలా రెండు వక్షోజాలను చేసిన తరువాత ఆరనిచ్చి అలానే వదిలేయాలి లేదంటే టిష్యూ పేపర్తో తుడుచుకొని మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ఈ పద్ధతిని 15 రోజుల పాటు క్రమం తప్పకుండా రాత్రిపూట చేయడం వలన కొన్ని రోజుల్లోనే మంచి ఆకృతితో కూడిన వక్షోజాలను పొందవచ్చు. అయితే వక్షోజాలు సాగిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలు.

 ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి.  మీరు అతిపెద్ద  వక్షోజాలను కలిగి ఉంటే తప్పనిసరిగా బరువు తగ్గాల్సిన అవసరం ఉంది అలాగే మీరు చిన్న వక్షోజాలను కలిగి ఉంటే ఆరోగ్యకరమైన బరువు పెరగాల్సిన అవసరం ఉంది.

 బాగా సరిపోయే, సౌకర్యవంతమైన బ్రాను మాత్రమే ధరించండి.  

 ధూమపానం చేయవద్దు, లేదా చేస్తున్న వారైతే ధూమపానం మానేయండి.  

ప్రెగ్నెన్సీ లో డెలివరీ తర్వాత హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సహజం కనుక ఒకసారి హార్మోన్ పరీక్ష చేయించుకోండి.  

 గర్భధారణ సమయం అయితే ఎటువంటి చిట్కాలు పాటించకండి.

డాక్టర్ సలహాతో పెక్టోరల్ కండరాల వ్యాయామం ప్రయత్నించండి.

ఆహారంలో మంచి కొవ్వులను, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా తీసుకోండి.

Leave a Comment

error: Content is protected !!