Best Diet Plan for Healthy Weight Loss

ఇలా చేస్తే 30 రోజుల్లో 12 కేజీల బరువు తగ్గుతారు…

అందర్నీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఊబకాయం. దీని తగ్గించుకోవడానికి రకరకాల మార్గాలు ఆచరించే వారికి స్పీడ్ గా బరువు తగ్గడానికి 30 రోజులు డైట్ ప్లాన్ అనేది న్యాచురోపతి లో ఉంది. మొదటి 6 రోజులు డైట్ ప్లాన్ హనీ వాటర్ ఫాస్టింగ్ ఇది ఎలా చేయాలంటే ఉదయం నిద్ర లేవగానే లీటరంపావు నీళ్లు తాగి మోషన్ కి వెళ్ళాలి. గంటన్నర వ్యాయామం తర్వాత లీటర్ నీళ్లు తాగి మళ్లీ మోషన్ కి వెళ్ళడానికి ట్రై చేయాలి. 9 గంటలకు గోరువెచ్చని నీళ్లు గ్లాసు తీసుకుని మూడు స్పూన్ల ఒక నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఒక గంట తర్వాత మంచి నీళ్లు ఒక గ్లాస్ తాగాలి. మళ్లీ తేనె నిమ్మరసం ఒక గ్లాస్ తీసుకోవాలి. 

గంట తర్వాత 1-2 గ్లాసులు మంచినీళ్లు తీసుకోవాలి. ఇలా రోజులో 200 గ్రాములు తేనె పావు కేజీ తీసుకుంటే నీరసం రాకుండా ఉంటుంది. సాయంత్రం కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు. ఈ హనీ లెమన్ ఫాస్టింగ్ ఆరు రోజులు మాత్రమే చేయాలి. అంతకుమించి ఎక్కువ చేయకూడదు. తరువాత తొమ్మిది రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేయాలి. ఉదయం రెండుసార్లు నీళ్లు తాగడం, వ్యాయామాలు ఇవన్నీ మామూలే, ఒక గ్లాస్ వెజిటేబుల్ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఉదయాన్నే తీసుకోవాలి. ఈ జ్యూస్ తాగిన 3 గంటలకు ఇంకొక గ్లాస్ జ్యూస్ తాగాలి. మధ్యాహ్నం జ్యూస్ తాగాలి సాయంత్రం చెరుకు రసం గానే ఏదైనా జ్యూస్ తాగాలి.

ఇలా రోజుకి నాలుగు సార్లు తీసుకోవాలి. 8 కి స్టార్ట్ చేసి సాయంత్రం 7 కల్లా జ్యూసులు తాగడం ఆపేయాలి. ఇలా చేయడం వల్ల బాగా డీటాక్సిఫికేషన్ జరిగి ఇమ్యూనిటీ కి బాగా ఉపయోగపడుతుంది. ఇలా 9 డేస్ లో రెండు మూడు కేజీలు అన్న బరువు తగ్గుతారు. 6 రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్ చేయాలి. మార్నింగ్  బ్రేక్ ఫాస్ట్ లో ఫ్రూట్స్, లంచ్ లో ఫ్రూట్స్, డిన్నర్ లో ఫ్రూట్స్. హాయ్ రోజులు ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి ఇంకే ఆహారం తీసుకోకూడదు. తర్వాత తొమ్మిది రోజులు రా ఫుడ్ డైట్. 11- 12 స్ప్రౌట్స్ ఫ్రూట్స్ పెట్టుకుని తినాలి. 5-6 డిన్నర్ పెట్టుకుని దానిలో 10 బాదం పప్పులు నట్స్ జీడిపప్పులు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తిని కొన్ని ఫ్రూట్స్ కూడా తినాలి.

ఇలా చేస్తే ఈజీగా 30 రోజుల్లో వెయిట్ లాస్ అవుతారు.

Leave a Comment

error: Content is protected !!