best fat loss drink at home

ఇది 15 రోజులు తాగితే ఎంత బాన పొట్ట అయినా సరే ఐస్ లాగా కరిగిపోతుంది

ప్రస్తుతం ఉన్న  ఆహారపు అలవాట్లు వల్ల అందరికీ బానపొట్ట అధికబరువు సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈ సమస్యలు తగ్గించుకోవడానికి రకరకాల ఆహారనియమాలు వ్యాయామాలు చేస్తూ ఉంటున్నారు అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. కొంతమంది అయితే మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్  వస్తున్నాయి. తప్ప ప్రయోజనం ఏమి ఉండట్లేదు. ఈ  డ్రింక్ 15 రోజుల పాటు తాగినట్లయితే శరీరంలో అధిక  కొవ్వును తగ్గిస్తుంది. 

     ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి మనం ముందుగా బాగా రెడ్ కలర్ లో ఉన్న యాపిల్ను  తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అలాగే చిన్న కీరదోసకాయ ముక్క  తొక్క  చెక్కకుండా వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క తొక్క తీసి శుభ్రంగా కడిగి వేసుకోవాలి. తర్వాత  ఒక అర చెక్క నిమ్మరసం  గ్లాసులో తీసి పక్కన పెట్టుకోవాలి.  ముందుగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అన్నిటినీ మిక్సీలో వేసుకొని  ఒక గ్లాసు నీళ్ళు వేసి మెత్తగా  మిక్సీ పట్టుకోవాలి.  

        తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి అలా ఉండనివ్వాలి. తర్వాత  ఈ జ్యూస్ ఒక గ్లాస్ లో వేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ డ్రింక్ ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక 15 రోజుల పాటు తాగినట్లయితే శరీరంలో అధిక కొవ్వు తగ్గుతుంది. ఎంత పెద్ద బాన పొట్ట అయినా సరే తగ్గుతుంది అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. ఎన్ని డైటింగ్లు  చేసిన వ్యాయామం చేసిన తగ్గని కొవ్వు  ఈ డ్రింక్ వారం రోజులు తాగినట్లయితే తగ్గుతుంది.   

          ఈ డ్రింక్ ఉదయం మాత్రమే తాగాలి.రోజుకు ఒక గ్లాసు మాత్రమే తీసుకోవాలి. మోతాదుకు మించి తీసుకోకూడదు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఇంక నా పొట్ట తగ్గదు అనుకున్నవారు ఈ డ్రింక్ ఒక వారం రోజులు తాగి చూడండి. తేడా మీరే గమనిస్తారు. చాలా బాగా పని చేస్తుంది.ఇది నాచురల్ పదార్దాలతో చేయడం వలన ఈ డ్రింక్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.ఈ డ్రింక్ ఎవరైనా సరే తీసుకోవచ్చు. ఈ డ్రింక్ అవసరం ఐతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.

Leave a Comment

error: Content is protected !!