best fruit to eat during winter

ఎండమావిలో నీరు లాంటిది ఇది……… ఇది టేస్ట్ చేస్తే ప్రాణాలు హరిస్తుంది…… పిల్లలకు పళ్ళన్నీ పుచ్చిపోతాయి……

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ జామ్స్ అనేవి కామన్ గా ఉంటున్నాయి. ఇప్పట్లో ఫ్రూట్ జామ్ లేని ఇల్లు అంటే అక్కడ కనిపించడం లేదు. ఇది బాగా పల్లెటూర్లకు కూడా వ్యాపించింది. ఇలాంటి ఫ్రూట్ జామ్ లు కాస్త బ్రెడ్స్ లో గాని, స్నాక్స్ లో గాని, అన్నింటిలో నంచుకుంటునో గాని లేదా కాస్త పుసుకుంటూనే పిల్లలు ఈజీగా తినేస్తూ ఉంటారు. పిల్లలు వాటిని ఇష్టంగా తింటున్నారు అని చూస్తున్నారు తప్ప వాటి రూపంలో వారి పొట్ట లోకి ఏం వెళ్తున్నాయో అసలు ఆలోచించడం లేదు.

                            వారు అడుగుతున్నారు కదా అని, ఇష్టంగా తింటున్నారు కదా అని  మరి వారికి ఇస్తున్నారు. కానీ అందులో ఏమున్నాయి అని ఆలోచిస్తే ఫ్రూట్ జామ్స్ లో ఫ్రూట్స్ ఎండమావిల్లో నీరంతా. ఫ్రూట్ జామ్ లో ఫ్రూట్ వాసన మాత్రమే ఉంటుంది. ఇందులో 15% చీప్ వెరైటీ ఫ్రూట్స్ ని పలుకుగా తీసి దానిని మాత్రమే వాడుతారు. ఇందులో ఉన్న ఎసెన్స్ కూడా తీసేస్తారు. అందులో ఉన్న పీప్పు లాంటిది సువాసన రావడానికి మాత్రమే వాడుతారు. ఇందులో ఉండే 15% లో వెరైటీస్ ఫ్రూట్ కూడా ఇందులో ఉండే పోషకాలు విటమిన్స్ ఏమైనా ఉంటే ఈ జామ్ తయారు చేయడానికి ఉపయోగించే కెమికల్స్ తో అవి కూడా తోలగించబడతాయి.

                           కనుక పేరుకు ప్రూట్ అయినా మత్రన  వాటి వలన లాభం ఉండదు. ఈ జాములను ఎన్నో గంటలు హిట్ చేయడం వలన ఫ్రూట్స్ లో ఉండే విటమిన్స్, మినరల్స్ కంప్లీట్ గా పోతాయి. వీటిని నిల్వ చేయడానికి ప్రిజర్వెటీస్ కలుపుతారు. అలాగే కలర్స్ కలుపుతారు, ఫ్లవర్స్ కలుపుతారు. ఇవన్నీ కలిపినప్పుడు వీటితో పాటు కొన్ని కెమికల్ కాంపౌండ్స్ కలుపుతారు. అవి బై సల్ఫేట్, సల్ఫర్ డయాక్సైడ్ కలపడం వలన అందులో ఏదైనా 1-2% ఉంటే అవి కూడా వీటి వలన నాశనం అయిపోతాయి.

                         అందువల్ల దీనివల్ల లాభం సున్నా. అంతేకాకుండా వీటిని తయారు చేయడానికి 55-70% షుగర్ కలుపుతారు. మరియు కార్న్ సిరప్ కూడా కలుపుతారు. వీటిని వాడడం వలన కఫం, దగ్గులు, గొంతు సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా పళ్ళు కూడా పుచ్చిపోతాయి, చిన్న వయసులోనే డయాబెటిక్ రావడం వాటికి కూడా కారణం అవుతుంది. కనుక సాధ్యమైనంత వరకు వీటిని ఉపయోగించకపోవడం మంచిది…

Leave a Comment

error: Content is protected !!