Best Protein Seeds Better Than Mutton Chicken Fish

సండే స్పెషల్గా తినే కోడి, మేక, చేపలోని అసలైన రహస్యం

ప్రతి మనిషి నాకు బలం కావాలి నాకు శారీరక ధారుడ్యం కూడా కావాలి అని కోరుకుంటున్నారు.కానీ  ఏది చేయాలన్నా, సాధించాలన్నా మనిషికి అతి ముఖ్యమైనది శారీరక ధారుడ్యం. ఈ రోజుల్లో మనం తినే ఆహారాలు కండపుష్టి ఉన్నాయి కానీ బలం ఇవ్వలేకపోతోంది. అందుకనే సైజు కనపడతారు తప్ప శారీరక బలం తక్కువగా ఉంటుంది. మరి కండపుష్టి, శారీరక బలం కూడా కావాలి అనుకుంటే దేనిలో ఈ రెండు సమిష్టిగా ఉంటాయి అంటె మనకి తెలిసి చికెన్ ,మటన్లో  ఇవన్నీ ఉంటాయని మనకు తెలుసు. 

చికెన్, మటన్ కంటే కూడా మంచి బలం ఉన్న పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్లో ప్రోటీన్ శరీరానికి కావలసిన ఖనిజాలు దొరుకుతాయి. కానీ ఇది కొంచెం ఖరీదైనది. శాకాహారులు, జంతు సంబంధ  పదార్థాలు తీసుకొని వారు వీటికి ప్రత్యామ్నాయంగా ఏం తీసుకోవచ్చు తెలుసుకుందాం. వంద గ్రాముల చికెన్లో 109 గ్రాముల క్యాలరీలు దొరుకుతాయి. 100 గ్రాముల మటన్ లో 118 గ్రాముల క్యాలరీలు దొరుకుతుంది. 28 గ్రాముల చికెన్లో 25 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. 

వేరుశనగపప్పు 100 గ్రాములు తీసుకుంటే 560 క్యాలరీలు, 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పుచ్చ పప్పు 100 గ్రాముల పప్పులో 68 గ్రాముల క్యాలరీలు, ముప్పై నాలుగు  గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. సోయా చిక్కుడు గింజలు 100 గ్రాములు తీసుకుంటే 434 క్యాలరీలు, 43 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. మీల్ మేకర్ లో 48 గ్రాముల ప్రోటీన్, 400 గ్రాముల పైన క్యాలరీలు లభిస్తాయి. మైసూర్ కందిపప్పులో 25 నుండి 28 గ్రాముల ప్రోటీన్, 340 గ్రాములు క్యాలరీలు లభిస్తాయి. 

కంది పప్పు, మినపప్పు, పెసరపప్పు వంటివి చికెన్, మటన్ కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ అందిస్తాయి. శరీర దారుఢ్యం బలం కావాలనుకుంటే చికెన్, మటన్ కంటే కూడా ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. నేషనల్ ఫుడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చెప్పిన ప్రకారం వీటి విలువలు ఇలా ఉంటాయి. ఈ విత్తనాలన్నీ చికెన్, మటన్ ఖరీదు తక్కువగా ఉంటాయి. క్యాలరీలు ప్రోటీన్ అందించడంలో ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. శాకాహారులు మరియు జంతుసంబంధ పదార్థాలు తిననివారు కూడా ఇవి తినవచ్చు.

Leave a Comment

error: Content is protected !!