ప్రతీ ముగ్గురిలో ఒకరు బాధపడుతున్న సమస్యలు అధిక బరువు, మధుమేహం. ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. మనలో చాలామంది అసలు కంటే ఐదు పది కేజీల బరువు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వారికి డయాబెటిస్ ప్రమాదం ఎక్కువ. డయాబెటిస్ కేసులు పెరిగిపోవడానికి అధికబరువు ప్రధాన సమస్య అని వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తెలియజేసారు. కొంతమంది కి బోర్డర్లో ఉంది అంటారు. అలాంటి వారికి కూడా మిరియాలు బాగా ఉపయోగపడుతున్నాయని పరిశోధనల్లో తేలింది. మిరియాల్లో పెప్పరిన్ అనే కెమికల్ ఉండేది. మిరియాలు వంటల్లో, సలాడ్స్లో , పచ్చి కూరగాయల్లో చల్లుకుని తినడం చాలా మంచిది. మిరియాల ప్రాముఖ్యత తెలిసిన తర్వాత ఇతర దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. ఈ క్రింద లింక్ చూడంది
ఇలా వంటల్లో తీసుకోవడంవలన శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచుతుంది. అధికబరువు ఉన్నప్పుడు ఆ కొవ్వుపై ఉన్న కణజాలం వాపు ఏర్పడి ఇన్సులిన్ పనిచేయదు. ఏదైనా ఎక్కువగా ఉపయోగించినపుడు వాటిపై వాటి ప్రభావం తగ్గిపోతుంది. అధికబరువు వలన ఇన్సులిన్ పనిచేయదు. ఇన్సులిన్ పనిచేయకపోతే రక్తంలోని చక్కెర కణాలు శోషణం జరగకుండా రక్తంలోనే ఉండిపోతుంది. దీనివలన చక్కెరవ్యాధి వస్తుంది. రక్తంలో ఉన్న చక్కెర బోర్డర్ లో ఉండి ప్రమాదం పెరుగుతుంది. మిరియాలు ఇన్సులిన్ పనిచేసి రక్తంలోని చక్కెరను గ్రహించేలా చేస్తుంది. మిరియాలు తగిన మోతాదులో తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఎనిమిది వారాల్లోనే వీళ్ళలో యాభైశాతం మధుమేహం తగ్గే అవకాశం ఉందట.
ఒబేసిటీ, అధికబరువు తగ్గాలన్నా, డయాబెటిస్ తగ్గాలన్నాకొవ్వు గడ్డలు, ఫ్యాటీ లివర్ తగ్గాలన్నా, ఓవరీస్లో నీటిబుడగలు తగ్గాలన్నా రోజూ వెజిటబుల్ సలాడ్ తినాలి. మధ్యాహ్న భోజనం తినకుండా రెండు పుల్కాలు లేదా రాగిరొట్టె పెట్టుకోండి. కొంచెం సలాడ్ తినండి. కూరగాయలు అన్నీ సన్నగా తరుక్కుని కొంచెం మిరియాల పొడి , నిమ్మరసం చల్లుకుని తినండి. మధ్యాహ్నం లేదా సాయంత్రం సలాడ్ తినాలి. దీని వలన బరువు తగ్గడమే కాకుండా డయాబెటిస్ దరిచేరవు. ఫ్యామిలిలో డయాబెటిస్ ఉన్నవారు, అధికబరువు ఉన్నవారు, ఫ్యాటీ లివర్ ఉన్నవారు కూడా ఈజీగా బరువుతగ్గుతారు మరియు డయాబెటిస్ అవకాశం ఉండదు.
బరువు పెరగాలి అంటే యామి చెయాలి నాకు షుగర్ ఉన్నది