ప్రస్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. తెల్ల జుట్టు సమస్య మనిషి మానసిక స్థితిపై బాగా ప్రభావం చూపిస్తుంది. తెల్ల జుట్టు రాగానే మనిషి తనలోని ధైర్యాన్ని కోల్పోతారు. కారణం బయటకు వెళ్ళినప్పుడు తెల్ల జుట్టు వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ధైర్యంగా ఏ సమస్యను వారు ఎదుర్కోలేక పోతుంటారు.
ఈ సమస్య నివారణకు వెంటనే రకరకాల కెమికల్స్ ని తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి వాడుతూ ఉంటారు. కెమికల్స్ వాడడం వల్ల అప్పటికప్పుడు జుట్టుని నల్లగా వస్తాయి కానీ తర్వాత తర్వాత రోజుల్లో వాటి ప్రభావం తలపై బ్రెయిన్ పైన ప్రభావం చూపుతుంది. ముఖంపై ముడతలు చేయడం తలనొప్పి రావడం ఇలాంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఈ కెమికల్స్ వాడడం వల్ల జుట్టు మొదల్లో నుంచి ఎంతో సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మనం ఈ తెల్లజుట్టును సహజసిద్ధంగా ఎలా నల్ల పరుచుకోవచ్చు తెలుసుకుందాం. సహజసిద్ధంగా జుట్టును నల్లగా చుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఉండవు. అదే విధంగా జుట్టు నల్లగా ఒత్తుగా ప్రకాశవంతంగా పెరుగుతుంది. రెమిడీ తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
రెమిడీ తయారీ విధానం
బిళ్ళ గన్నేరు ఆకులు తీసుకొచ్చి రసం తయారు చేసుకోండి. ఈ ఆకుల రసాన్ని ఒక స్పూన్ మోతాదులో తీసుకోండి. రెండవ పదార్థం నిమ్మకాయ. ఒక అర్థం చెక్క నిమ్మకాయ రసాన్ని తీసుకోండి. మూడవ పదార్థం కొబ్బరి నూనె. దీన్ని ఒక స్పూన్ మోతాదులో తీసుకోండి. ఈ మూడింటిని ఒక బౌల్లో వేసి బాగా కలపండి.
రెమిడీ ఎలా వాడాలి
జుట్టును పాయలు పాయలుగా తీసుకుని కురులకు పటేలా గా ఈ మిశ్రమాన్ని మనం తలకు పట్టించాలి.
ఒక గంట ఆరిన తరువాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి.
బిల్లగన్నేరు లో గల కారణాలు తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. రాలిపోయిన జుట్టును బలపరచి కుదుళ్ల నుంచి ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
నిమ్మకాయ మన జుట్టుకు ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది. నిమ్మలో చాలా రకాల విటమిన్స్ ఉండడంవల్ల జుట్టు కుదుళ్లకు కావాల్సిన బలాన్ని ఇవ్వడంలో బాగా ఉపయోగపడుతుంది. చుండ్రు నివారణలో కూడా నిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది.
కొబ్బరి నూనె మన కూతుళ్ళను బలపరచడం మన జుట్టుకు కావలసిన పోషకాలను అందించడం జుట్టు నిగారింపుగా జుట్టు పెరగడం లో జుట్టు రాలకుండా ఉండటం ఎన్నో రకాలుగా కొబ్బరినూనె ఉపయోగపడుతుంది.