చాలామంది మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతులు నొప్పులు, నడుం నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీటితో నూనెను తయారు చేసుకుని అప్లై చేసినట్లయితే ఈ నొప్పులు అన్ని తగ్గుతాయి. ఉమ్మెత్త కాయలు చెట్టు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ నూనె తయారుచేసుకోవడానికి ఉమ్మెత్త కాయలను తెచ్చుకోవాలి. ఉమ్మెత్త కాయలు తెచ్చుకొని తొడిమలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక గిన్నెలో తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉమ్మెత్త కాయలు ముక్కలను వేసి దానిలో ఆవనూనె కూడా తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఉమ్మెత్త కాయలు మొత్తం నల్లగా అయ్యేంతవరకు నూనె మరిగించుకోవాలి. చల్లారిన తరువాత వడపోసుకొని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనె నొప్పులు ఉన్నప్పుడు ఏదైనా గిన్నెలోకి తీసుకుని డబల్ బాయిలర్ పద్ధతిలో వేడి చేసుకొని నొప్పి ఉన్న భాగంలో అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
ఇలా చేయడం వలన నొప్పి నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి తగ్గని నొప్పులు కూడా ఈ నూనె అప్లై చేయడం వలన తగ్గిపోతాయి. మంచం మీద నడవలేని స్థితిలో ఉన్న వారిని కూడా ఈ నూనెను అప్లై చేయడం వలన నడుస్తారు. ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు. కళ్ళు నోరు ముఖానికి మాత్రం అసలు తగలకుండా జాగ్రత్తగా రాసుకోవాలి. ఈ నూనె అప్లై చేసుకున్న తర్వాత వెంటనే సబ్బుతో చేతులను కడుక్కోవాలి. లేకుండా నొప్పి తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఉమ్మెత్త కాయలు లో ఉన్న ఔషధ గుణాలు నొప్పులను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. ఈ రెండు కలిపి నూనె తయారుచేసుకుని రాసినట్లయితే పక్షవాతం వచ్చిన వారు కూడా లేచి నడుస్తారు. ఈ నూనె అప్లై చేయడం వలన నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి, మోకాళ్ళ నొప్పి, జాయింట్ పెయిన్స్ వంటి అన్ని సమస్యలను తగ్గిస్తుంది. ఎన్ని మందులు వాడిన ప్రయోజనం లేదు అనుకున్న వారు ఒకసారి ఈ నూనెను అప్లై చేసి చూడండి. ఈ నూనె అద్భుతంగా పని చేస్తుంది. నొప్పులతో బాధపడే వారు ఒక్కసారి ఈ నూనెను ట్రై చేయండి మంచి ఫలితం ఉంటుంది.