100 గ్రాముల ఆవ కూర తీసుకుంటే 90 గ్రాములు నీటి శాతమే ఉంటుంది. 27 క్యాలరీల శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 4 గ్రామ్స్, ప్రోటీన్ 3 గ్రామ్స్, ఫ్యాట్ 0.4 గ్రామ్స్ అంటే అసలు లేనట్టే. ఫైబర్ ఫైవ్ గ్రామ్స్, ముఖ్యమైన పోషకాలు విటమిన్ C 70 mlg, కాల్షియం 115 mlg. దీనిలో 70% విటమిన్ సి ఉన్న గాని వండే సరికి 40% అలానే ఉంటుందని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. మనకు 50 గ్రాముల విటమిన్ C సరిపోతుంది. కాల్షియం ఆవాకులో ఆవుపాలలో ఎంత కాలుష్యం ఉందో దీనిలో కూడా అంతే ఉంది. ఇక అన్నిటికంటే స్పెషాలిటీ దీనిలో ఉన్నది యాంటీ క్యాన్సర్ ఆకుగా చెప్పవచ్చు. అలా అంటే హెరిడేటరీ గా క్యాన్సర్ వచ్చే వాళ్లు ఉంటారు.
కణాల్లో DNA డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ కణాలుగా మారతాయి. అలాంటప్పుడు ఈ ఆకు తినడం ద్వారా DNA ని రిపేర్ చేసి మంచితనం క్యాన్సర్ కణం గా మారకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుందని నిరూపించడం జరిగింది. అలాగే ఆవ ఆకులో గ్లూకో సైనో లేట్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి ఇవి ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఇవి ఏమి చేస్తున్నాయి అంటే లంగ్ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కంప్లీట్ గా నిర్మూలించేస్తుందని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మగవారిని ఇబ్బంది పెట్టే క్యాన్సర్ లంగ్ క్యాన్సర్, ఆడవారిని అయితే బ్రెస్ట్ క్యాన్సర్. ఇలాంటి క్యాన్సర్ వారికి ఇది నెంబర్ వన్ అని చెప్పవచ్చు.
అలాగే నెంబర్ టు గా కోలన్ క్యాన్సర్ ఇది ప్రజలకు సంబంధించిన క్యాన్సర్. స్టార్టింగ్ స్టేజ్ లో ఈ కోలన్ క్యాన్సర్ ఉన్నవారికి లేదా రేగుల క్యాన్సర్ ఉన్నవారికి ఈ ఆకు గనక వాడితే కంప్లీట్ గా నిర్మూలించేస్తుంది అని సైంటిఫిక్ గా నిరూపించిన వారు 2016 లో మణిపాల్ యూనివర్సిటీ వారు మరియు చుంబత్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కొరియా వారు నిరూపించడం జరిగింది. ఈ ఆవు ఆకు అనేది లైట్గా పెప్పర్ లాగా చిరు చేదుగా ఉంటుంది. అందుకని ఉప్పులేని లోటు తెలియదు మరి దీనిని పప్పులో వేసి వండుకున్న విడిగా కూర వండుకున్నా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇలాంటి అవకులను ఇంటిలో పెంచుకుని వాడుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి.
ఆవాలు భూమిలో వేస్తే ఆవ చెట్టు వస్తుందా, జుట్టు పెరుగుటకు ఏమి గింజలు తినాలి
Ava akku means mustard leaves if not plz suggest proper name and where will v gey