boost your immunity power 2 times with flax seeds

వారం రోజులు ఈ గింజలు తినండి మీ శరీరంలో వచ్చే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు | 12కు పైగా రోగాలు అంతం

అవిసె గింజలు మనుషుల ఆరోగ్యరక్షణలో భాగమయ్యాయి. అవి లినమ్ యుసిటాటిస్సిమ్ అనే పేరును సంపాదించడంలో ఆశ్చర్యం లేదు, దీని అర్థం “అత్యంత ఉపయోగకరమైనది.” ఈ రోజుల్లో అవిసె గింజలు “సూపర్ ఫుడ్” గా అభివృద్ధి చెందుతున్నాయి. ఎందుకంటే మన ఆరోగ్య ప్రయోజనాలకు అవిసెగింజలు దోహదపడతాయని శాస్త్రీయ పరిశోధనలు శతాబ్దాలుగాసూచించాయి. అవిసె గింజల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. అవిసె విత్తనాలు పోషకాలతో నిండిఉంటాయి. నాగరికత ప్రారంభం నుండి పండిస్తున్న అవిసె గింజలు అతిపురాతన పంటలలో ఒకటి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి

 గ్రౌండ్ అవిసె గింజలకు ఒక సాధారణంగా రోజుకు తీసుకోవాల్సిన పరిమాణం 1 టేబుల్ స్పూన్ (7 గ్రాములు). కేవలం ఒక టేబుల్ స్పూన్ కొన్ని విటమిన్లు మరియు ఖనిజాల యొక్క గొప్ప వనరుగా ఉండటంతో పాటు మంచి ప్రోటీన్, ఫైబర్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు,విటమిన్ ఇ, సాల్యుబుల్ మరియు  ఇన్ సాల్యుబుల్  ఫైబర్, మెగ్నీషియం అందిస్తుంది. కాన్సర్ లక్షణాలు తగ్గిస్తుంది. హర్మన్లను బాలన్స్ చేస్తుంది. అధిక కొవ్వులు కరిగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పాలీ అన్ సాచ్యురేటెడ్ మోనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు, న్యుట్రియంట్స్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

ప్రతిరోజూ అవిశెగింజలు  పొడిచేసి తీసుకుంటే ఆల్టరీస్లో బ్లాకేజీ తగ్గిస్తుంది. లివర్లోని  విషపదార్థాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని కాపాడతాయి. శరీర మెటబాలిజం రేట్ని వేగవంతం చేసి బరువు తగ్గిస్తుంది. అవిశెగింజల్లో లిగ్నెన్స్ అధికంగా ఉండి గుండె, ఊపిరి తిత్తులు, ఉదర ,రొమ్ము సంబంధ కాన్సర్ లను నిరోధిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ వైరస్ లక్షణాలు వైరల్ ఫీవర్ల నుండి కాపాడతాయి. నీరసం, అలసటను తగ్గిస్తాయి

రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో అవిశెగింజలు నానబెట్టి ఆ నీళ్ళు తాగడంవలన శరీరంలో ఉండే టాక్సిన్లను బయటకు పంపి శరీరంలో అవయవాలకు ఆరోగ్యం చేకూర్చుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి, అజీర్తితో బాధపడేవారికి అవిశెగింజలు మంచిమందు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అవిశెగింజలు పొడి వేసుకుని తాగడంవలన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడడం వలన ఆహారం శక్తి గా మారుతుంది. అధిక కొవ్వులు పేరుకోకుండా అడ్డుకుంటుంది.

Leave a Comment

error: Content is protected !!