boys do like this with one clove everyday

రాత్రిపూట నిద్రపోయేముందు 2 లవంగాలు తిని వేడినీరు తాగితే 7 భయంకరమైన రోగాలు కాళ్ళ క్రింద భూమి కుంగిపోత

గుడికి వెళ్ళేటప్పుడు పెద్దవారు ఖాళీ కడుపుతో ఉండొద్దని, ఏమీ తినకూడదు అని చెబుతారు. ఖాళీ కడుపుతో ఎందుకు ఉండాలో తెలుసా. గుడికి వెళ్ళినప్పుడు పంచామృతం, చరణామృతం, లేదా తీర్థం ప్రసాదంగా ఇస్తారు. ఈ తీర్థంలో తులసి,తేనె ఉపయోగిస్తారు. తులసి, తేనె ఖాళీ కడుపుతో తీసుకుంటే అనేక అనారోగ్యసమస్యలు తొలగుతాయి. 

అప్పుడప్పుడు లవంగాలు, యాలకులు ప్రసాదంలా ఇస్తున్నారు. లవంగం మరియు యాలకులు తినడంవలన  అనారోగ్యసమస్యలు దూరమవుతాయి. అలాగే గుడిలో వెన్న, పటికబెల్లం ప్రసాదంలా ఇస్తారు. ఇవికూడా ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి మంచిది. ఇదే ఖాళీ కడుపుతో ప్రసాదం తినడం వెనక ఉన్న వైజ్ఞానిక రహస్యం. ధర్మం వెనుక ఉన్న అంథ విశ్వాసం వదిలేసి ఆయుర్వేద విజ్ఞానాల్ని తెలుసుకుని పాటిస్తే మనకే మంచిది. వీటివలన ఆరోగ్యం గా ఉంటారు.మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి..

ధర్మాన్ని తెలుసుకుని పాటిస్తే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. లవంగం గురించి రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఇంటి వంటగదిలోనూ లవంగాలు ఉంటాయి.  లవంగాలు వంటల్లో ఉపయోగిస్తారు. లవంగాలు పూజలోనూ ప్రసాదాల్లో వాడతాం. ఖాళీ కడుపుతో లవంగం తీసుకోవడం వలన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికం. అందువలన లవంగం ఉన్న ప్రదేశంలో చెడు బాక్టీరియా, చెడు వైరస్ ఉండలేవు. అందుకే ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు లవంగం తినమని చెప్తారు.

 రోజూ ఒక లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే చెడు బాక్టీరియా దరిచేరవు. లవంగాలలో పొటాషియం, ఐరన్, కాల్షియం, ఎన్నో రకాల విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. హెయిర్ ఫాల్ సమస్య తగ్గిస్తుంది. త్వరగా తెల్లబడుతున్న జుట్టును నల్లబడేలా చేస్తుంది. దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో కొత్త రక్తాన్న తయారుచేస్తుంది. దీంట్లో ఉండే పొటిషియం జుట్టుకు రక్తప్రసరణ మెరుగుపడేలా చేస్తుంది. 

నిద్రపట్టకపోతే లవంగాన్ని తీసుకోండి. దీనీవలన మంచి నిద్ర వస్తుంది. మరియు ఒత్తిడి తగ్గుతుంది. రోజూ లవంగాన్ని నమలడం వలన జుట్టు రాలడం ఆగిపోతుంది. దంతాల్లో నొప్పి ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాం. ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వలన నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. దంతాలనొప్పి తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఎక్కువవుతుంది. అంతేకాకుండా కిడ్నీ లివర్ కూడా దెబ్బతింటాయి. దంతాల నొప్పికి  లవంగాన్ని పళ్ళమధ్య పెట్టుకుని చప్పరించడం వలన ఉపశమనం లభిస్తుంది. 

ఒకటి లేదా రెండు నెలలు ఇలా చేస్తే దంతాల నొప్పి తగ్గిపోతుంది. దీంతో పాటు పళ్ళ సెన్సిటివిటీ, పళ్ళు జిల్ మనడం ఎలాంటి దంత సమస్య అయినా తగ్గిపోతుంది. ఉదయాన్నే లవంగాలు తీసుకోవడం వలన అధికబరువు తగ్గించుకోవచ్చు. రోజూ ఒక లవంగాన్ని తీసుకోవడంవలన మెటబాలిజం రేటు పెరుగుతుంది. కాలరీస్ చాలా వేగంగా కరిగిపోతాయి. నెలరోజుల్లో ఆరునుండి ఏడు కేజీలు తగ్గిపోతారు. కమెటబాలిక్ రేట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా బరువు తగ్గిపోతారు. లవంగంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. 

దీనివలన లోబీపి, హైబీపి తగ్గుతుంది. మలబద్దకం చాలా మంది సమస్య గా పరిగణించరు. కానీ దీనివలన తిన్న ఆహారం రెండు, మూడు రోజుల తర్వాత బయటకు వెళ్తుంది. దీంతో మీ రక్తాన్ని పాడుచేస్తుంది. ఈ మలినాలు శరీరమంతా చేరి అనారోగ్యాలకు గురిచేస్తుంది. ఈ మలినాలను కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. ఇలా తరుచూ జరుగుతుంటే కిడ్నిలో రాళ్ళు ఏర్పడతాయి.

 దీనివలన సహజంగానే ఫైల్స్ సమస్య తగ్గించుకోవచ్చు. దీనితో పాటు లవంగం కూడా తింటే ఫైల్స్ మరింత త్వరగా తగ్గే అవకాశం ఉంది. ఈ విధంగా లవంగం చర్మం, జుట్టు, అంతర్గతంగా కూడా ఆరోగ్యం గా ఉంచుతుంది. అంథ విశ్వాసాలకు దూరంగా ధర్మాన్ని పాటించి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొందండి.

1 thought on “రాత్రిపూట నిద్రపోయేముందు 2 లవంగాలు తిని వేడినీరు తాగితే 7 భయంకరమైన రోగాలు కాళ్ళ క్రింద భూమి కుంగిపోత”

Leave a Comment

error: Content is protected !!