butterfly pea benefits and side effects

శంకు పుష్పం వాడితే డాక్టర్ తో పని లేదా? దీన్ని వాడితే ఇక వదలరు

ఈ రోజు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం. ఇది మీ అందరికీ తెలిసిన మొక్కే దీన్నే శంఖపుష్పి అంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ శంఖపుష్పి గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా మంది దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొని వాళ్ల ఇళ్లల్లో కూడా పెంచుకుంటున్నారు. మరి ఇది అంత గొప్ప మొక్కా అంటే అవుననే చెప్పాలి. ఈ మొక్క గురించి చాలా మందికి తెలియదు ఎవరో చెప్పారు అని చెప్పి వాడుతూ ఉంటారు. ఈ శంఖపుష్పి లో ఉన్న గొప్పతనం ఏంటో ఈ రోజు మనం పూర్తిగా తెలుసుకుందాం.

నిద్ర పట్టడం లేదా? మతిమరుపు తో బాధపడుతున్నారా? ఆందోళనలో ఉన్నారా? ఇలా అనేక రకమైన అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే కొన్ని రోజుల పాటు శంకు పూల తేనీరు అంటే వీటితో టీ  చేసుకుని తాగితే అన్ని జబ్బులు పోతాయి. ఈమధ్య డాక్టర్లు కూడా ఇదే విషయం చెబుతున్నారు. మరి ఈ టీ ఎలా తయారు చేసుకోవాలో దీని ద్వారా మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.

శంకు పుష్పం ఒక్క ఆరోగ్య ప్రయోజనాలు 

ఈ శంకుపూలు అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ మధ్య దీన్ని ఫుడ్ కలర్ లో కూడా వాడుతున్నారు. దీనినే దింటేన అని కూడా అంటారు. ఈ సంకుపూలు తెలుపు నీలం ఉదారంగులో ఉంటాయి. శంకు పువ్వు లోని organelle అనే పదార్థం మెదడు యొక్క పనితీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మతిమరుపు లాంటి జబ్బులను బాగా తగ్గిస్తుంది.

దగ్గు జలుబు ఆస్తమాతో బాధపడేవారు శంకు పూలతో టీ కాచి ఇస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు తెల్లబడటాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది మన శరీరంలో కొల్లజైన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మ  సాగుదలను  పెంచి ముడతలను రానివ్వకుండా చూస్తుంది. ఇది అద్భుతమైన శృంగార ప్రేరిపితగా కూడా పనిచేస్తుంది అంటే భార్యాభర్తల మధ్య దాంపత్య విలువను పెంచుతుంది. పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తిని పెంచుతుంది.

రక్తంలో గ్లూకోజ్ విలువలను పెరగకుండా చూస్తుంది. శంకు పూల ఆకులతో వేర్లతో చేసిన పొడిని జ్ఞాపకశక్తిని తెలివి తేటలను పెంచుతుంది. నిద్రలేమికి డిప్రెషన్ కి మందులా పనిచేస్తుంది. ఈ ఆకు లేదా పూలను నోట్లో వేసుకుని నమిలినా కూడా చాలా మంచిది లేదా దీనిని టీ లాగ  కాచుకుని తాగితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది.

ఆడవారికి నెలసరి ఇబ్బంది ఉంటే ఈ పూలతో తయారుచేసిన కషాయాన్ని తాగితే చక్కగా పనిచేస్తుంది.విషపదార్థాలను విరుగుడుగా వేళ్ళ తో చేసిన మందులు పూర్వకాలంలో ఇచ్చేవారు. మద్యపానం అలవాటు నుండి తరచూ అలసటకు గురయ్యేవారు బలహీనంగా ఉండే వారు ఈ మొక్కలోని ఏ భాగం అయినా నీళ్లలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. తెలుపు రంగు రంగు పూలు పాము కాటుకు కూడా మందుగా ఇచ్చేవారట.

1 thought on “శంకు పుష్పం వాడితే డాక్టర్ తో పని లేదా? దీన్ని వాడితే ఇక వదలరు”

Leave a Comment

error: Content is protected !!