మనకి ఆరోగ్య రక్షణలో భాగంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో అతి తక్కువ కొవ్వు అనేక రకాల ఖనిజాలు వంటివి పుష్కలంగా లభిస్తాయి. మొత్తం కొవ్వు 0.4 g0%సంతృప్త కొవ్వు 0.1 g0%కొలెస్ట్రాల్ 0 mg0%సోడియం 79 mg3%పొటాషియం 558 mg15%మొత్తం కార్బోహైడ్రేట్ 3.6 g1%ఆహార ఫైబర్ 2.2 g8%చక్కెర 0.4 గ్రా ప్రోటీన్ 2.9 g5%విటమిన్ C46%కాల్షియం 9%ఐరన్ 15%విటమిన్ D0%విటమిన్ B -610%కోబాలమిన్ 0%మెగ్నీషియం 19% ఆకుకూరల్లో లభిస్తాయి.
ఇవి శరీరంలో అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. కాకపోతే మనం తినే ఆకుకూరల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అంతే హానికారక పురుగుమందుల అవశేషాలు కూడా ఉంటాయి. వీటిని ఉప్పు నీటిలో కడగడం లేదా వేడి నీటిలో కడగడం వల్ల పురుగుమందుల అవశేషాలు తొలగిపోతాయని మనం భావిస్తాం. కానీ అలా పురుగుమందుల అవశేషాలు బయటకు పోకుండా శరీరంలోకి ఆహారం ద్వారా వెళ్తాయి. వాటిని లివర్ 3 పద్ధతులలో బయటకు పంపడంలో శరీరానికి సహాయపడుతుంది.
కానీ మనం శరీరానికి అంత సమయం అనేది ఇక్కడ ప్రశ్న. మనం తిన్న ఆహారం ద్వారా చేరిన మలినాలు, విష వ్యర్ధాలను శరీరం బయటకు పంపే సమయం శరీరానికి ఉండడం లేదు. రాత్రి పూట ఆలస్యంగా ఆహారం తినడం వలన అది జీర్ణమయ్యేందుకు శరీరం రాత్రంతా కష్టపడుతూ ఉంటుంది. శరీరానికి సమయం లేకుండా ఉదయాన్నే మళ్ళీ మనం ఆహారం తీసుకుంటాం. దీని వలన జీర్ణ ప్రక్రియ పూర్తిగా కొనసాగదు. అలా కాకుండా వీలైనంత త్వరగా అంటే సాయంత్రం ఆరు గంటల లోపు రాత్రి భోజనాన్ని ముగించాలి.
దీనివవన ఆహారం బాగా జీర్ణమై అందులోని వ్యర్ధాలను యూరిన్ మరియు మలం ద్వారా బయటకు పంపుతుంది. ఈ పద్ధతిలో 80% పురుగుమందుల అవశేషాలు బయటకు వెళ్లిపోతాయి సాయంత్రం తీసుకునే ఆహారం కూడా నానబెట్టిన డ్రైఫ్రూట్స్ ముక్కలు తీసుకోవడం వలన శరీరానికి శ్రమ తగ్గడంతో పాటు పోషకాలు పుష్కలంగా లభించి శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గడం మొదలవుతుంది. ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఆరోగ్యంతో పాటు అధిక బరువు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.