కోమలమైన గులాబీ రేకుల వంటి పెదవుల కోసం ఇలా చేయండి.

natural remedies for pink lips

మగువ శరీరంలో ప్రతిదీ ఒక కళాత్మకత నింపుకున్నదే. ముఖాన్ని చంద్ర బింబం తో పోల్చినా, ముక్కును సంపెంగ తో పోల్చినా, కళ్ళను చేపతో ఉపమానం చేసినా పెదాలను గులాబీ రేకులతో జత చేసినా అన్ని కూడా అద్దం లా మెరిసే చందమామ లాంటి ముఖాన్ని మన ముందు సాక్షాత్కరించేదే. అయితే చాలా మందిలో ఇబ్బంది పెట్టేవి పెదవులు. చాలా సున్నితమైన చర్మపు పొరను కలిగి ఉండే పెదవులు పొడిబారడం, నల్లగా తయారవడం వల్ల ముఖంలో అందం కాసింత … Read more కోమలమైన గులాబీ రేకుల వంటి పెదవుల కోసం ఇలా చేయండి.

మూడు చిట్కాలతో తెల్లజుట్టును తరిమేద్దామా….

3 best home beauty tips for white hair to black hair

ముప్పయ్యేళ్ళ వయసు కూడా రాకనే అంతకు రెట్టింపు సంఖ్యలో తెల్ల వెంట్రుకలతో ఇబ్బది పడిపోతున్నారు ప్రస్తుత యువత. కారణాలు ఎన్నున్నా మనోవ్యధ మాత్రం మనసులో నిండిపోతుంది. తెల్లజుట్టును నివారించుకోవడానికి  మార్కెట్ లో లభ్యమయ్యే ప్రతి షాంపూ ను, హెయిర్ ఆయిల్ ను వాడుతూ ఫలితం రాక ఇంకా నీరసపడిపోతుంటారు. తెల్లజుట్టు నివరించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కావాల్సిందల్లా కాసింత ఓపిక. ఫలితాన్ని వెంటనే ఆశించడమంటే పిల్లాడు పుట్టగానే పరిగెత్తాలని అనుకోవడమే. చెప్పబోయే మూడు చిట్కాలను కాసింత ఓర్పుతో … Read more మూడు చిట్కాలతో తెల్లజుట్టును తరిమేద్దామా….

డాక్టర్లు ఆశ్చర్యం కోబ్బరినూనెలో ఇది కలిపి రాస్తే మీజుట్టు ఒత్తుగా పొడువుగా పెరుగుతుంది

best homemade hair growth oil for women

చుండ్రు, కాలుష్యం, శరీరానికి తగిన పోషకాహారం అందకపోవడం, అనారోగ్య సమస్యలు వలన జుట్టు రాలిపోవడం అనేది పెద్ద సమస్య గా మారిపోయింది నేటిరోజుల్లో. మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు, షాంపూలు వాడి విసిగిపోయిన వారికి అద్బుతమైన పరిష్కారం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండే ఔషధమొక్క కలబంద. పచ్చని రంగు, ముళ్ళుతో ఉండే ఈ మొక్క అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతూనే ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి. దీనిలో జిగురుగా ఉండే గుజ్జుని తలకు … Read more డాక్టర్లు ఆశ్చర్యం కోబ్బరినూనెలో ఇది కలిపి రాస్తే మీజుట్టు ఒత్తుగా పొడువుగా పెరుగుతుంది

ఇదిరాస్తే 7 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా, ఊహించలేనంత పొడవుగా పెరుగుతుంది.. hair fall control tips

home remedy for thick and long hair

ఆడవారికి తలకట్టే అందం. మగవారికి కూడా అనుకోండి. కానీ వాయుకాలుష్యం, నీటి కాలుష్యంతో ఒకప్పుడు బారెడు జడలు ఉన్నవారు కూడా నేడు పలచగా అయిపోతున్న జుట్టును చూస్తూ కలతపడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పే చిట్కాలతో ఇకపై జుట్టు రాలడం అనే సమస్య నుండి  విముక్తి పొందవచ్చు. పోషకాహార లోపం, నాణ్యత లేని నూనెలు, రసాయనాలతో నిండిన ఖరీదైన షాంపూలు కాకుండా మన ఇంట్లో ఉండే ఈ పదార్థాలను వాడి ఒకప్పటి తలకట్టు సొంతం చేసుకుందాం.అవేంటో ఎలా వాడాలో … Read more ఇదిరాస్తే 7 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా, ఊహించలేనంత పొడవుగా పెరుగుతుంది.. hair fall control tips

రాత్రిపూట ఇది రాస్తే చాలు మీ ముఖంపై ఉన్న నలుపు మొత్తం పోయి కాంతివంతంగా మెరిసిపోతారు.. fairness

2 min face glow beauty tip

ఇప్పటిరోజుల్లో బయటకు వస్తే చాలు. చుట్టూ వాహనాల వలన  పెరిగిపోతున్న వాయు కాలుష్యం, తినే ఆహారంలో పెరిగిన నూనె, ఫాస్ట్ ఫుడ్,  మాంసాహారం, మైదా సంబంధిత పదార్థాలు వాడకం ఎక్కువయిపోయింది. ఇవన్నీ మొదట ప్రభావం చూపడం మొదలుపెట్టేది మన ముఖ చర్మంపైనే. అంతర్గత ఆరోగ్యానికి మొదటి సూచనగా ముఖంపై పెరిగే మచ్చలు, మొటిమలు, రంగుమారడం జరుగుతుంది.  అలాగే సరైన శ్రద్ద తీసుకోకపోవడం వల్ల, ఎండవల్ల కూడా చర్మం కాంతిహీనంగా, నల్లగా తయారవుతుంది. ఇలా జరగడం మొదలుపెట్టగానే మనం … Read more రాత్రిపూట ఇది రాస్తే చాలు మీ ముఖంపై ఉన్న నలుపు మొత్తం పోయి కాంతివంతంగా మెరిసిపోతారు.. fairness

చలికాలంలో చర్మసమస్యలకు అద్భుతమైన చిట్కాలు

winter skincare tips for women

ఎండాకాలంలో చల్లగా ఉంటే బాగుండు అనుకోవడం, చలికాలంలో ఎండ లేదేంటబ్బా ఎండ వస్తే బాగుండు అనుకోవడం సహజం. అయితే వచ్చిన చిక్కంతా సర్రుమనిపించే ఎండ చురుక్కుమనిపిస్తుంది, లేదా గిలిగిలి పెట్టి కొరికేసే చలి గిరగిరా మనచుట్టూ తిరిగినట్టు అనిపిస్తుంది.  ఇదంతా కాలానుగుణంగా వచ్చేది కాబట్టి మన చేతుల్లో ఉన్నది కేవలం వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే. ప్రస్తుతం చలికాలం వచ్చేసింది ఉదయాన్నే పొగమంచు తో కలిసి మరీ దాడిచేస్తోంది.  ఇది ఇంకా మొదలు మాత్రమే ముందు … Read more చలికాలంలో చర్మసమస్యలకు అద్భుతమైన చిట్కాలు

చలికాలంలో చుండ్రుకు చెక్ పెడదామిలా….

dandruff home remedies during winter

చాలామందిని వేధించే సమస్య చుండ్రు, చలికాలంలో బాక్టీరియా, ఫంగస్ లాంటివి ఎక్కువగా అక్టీవ్ అవుతాయి. అందుకే మాములు సమయంలో కొద్దిగా ఉన్న చుండ్రు చలికాలం రాగానే వేధింపులు మొదలుపెడుతుంది.   చుండ్రు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రయోగాలు చేస్తూ అది తగ్గక నిరాశలో, మానసిక వత్తిడి కి కూడా లోనవుతుంటారు. అయితే కాస్త ఓపికగా మరింత ఆందోళన తగ్గించి మనం చెప్పుకునే చిట్కాలు పాటిస్తే చలికాలంలో కూడా చుండ్రుకు ఇలా చెక్ పెట్టేయచ్చు. ఆ చిట్కాలు … Read more చలికాలంలో చుండ్రుకు చెక్ పెడదామిలా….

2నిమిషాల్లో మీ తలలో పేలతో పాటు, ఈడుదులు, పేలగుడ్లు కూడా మాయం చేసేచిట్కా

home remedies of hair lice

హలో ఫ్రెండ్స్.. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ పెన్ల బారిన పడుతూ ఉంటారు. మన పిల్లల తలనుండి పెన్లు వస్తున్నట్లయితే అందరూ చూసేది పిల్లల తల్లిదండ్రుల వైపే. తల్లిదండ్రులు పిల్లలను సరిగా పట్టించుకోవడం లేదు అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఈరోజు మనం మన తలలో పేలు ఉన్నట్టయితే అది పిల్లలు పెద్దలు ముసలివారు ఎవరికైనా ఈ సమస్య ఎన్ని రోజులనుంచి ఉన్నా సరే లేదా మాటిమాటికీ ఈ సమస్య వేధిస్తుందా సరే ఈ టిప్స్ … Read more 2నిమిషాల్లో మీ తలలో పేలతో పాటు, ఈడుదులు, పేలగుడ్లు కూడా మాయం చేసేచిట్కా

ఇలాచేస్తే 15 రోజుల్లో బక్కగా,పీక్కుపోయి ఉన్న మీ బుగ్గలు లావుగా,గుండ్రంగా మారుతాయి..chubby cheeks tip

chubby cheeks home remedies

హలో ఫ్రెండ్స్ … మన బుగ్గలు గుండ్రంగా అందంగా పెరగటానికి కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం. మనం అందంగా కనిపించాలంటే మన ముఖం అందంగా ఆకర్షణీయంగా ఉండాలి. మన ముఖానికి అందాన్ని ఇచ్చేవి మన బుగ్గలు. కొంతమంది మహిళలకు శరీరం అందమైన ఆకృతిలో ఉన్న ముఖం మాత్రం నీరసంగా బుగ్గలు లోపలికి పోయి కళ్ళు గుంతలు పడి ఉంటాయి. మరికొందరికి కొంత మానసిక ఒత్తిడి కలిగినా ముఖం నీరసపడి పోయి బుగ్గలు లోపలికి వెళ్లిపోతాయి. అలాంటి వారికి ఉపయోగపడే … Read more ఇలాచేస్తే 15 రోజుల్లో బక్కగా,పీక్కుపోయి ఉన్న మీ బుగ్గలు లావుగా,గుండ్రంగా మారుతాయి..chubby cheeks tip

మీ చెవి రంధ్రాలు కూడా సాగిపోయి బాధపడుతున్నారా అయితే వెంటనే ఈ వీడియో చూడండి ఉపయోగపడుతుంది

how to get rid of saggy earlobes

హలో ఫ్రెండ్స్కమ్మలు పెట్టుకునే చెవి రంధ్రాలు కొందరికి మరి సాగినట్లు కనిపిస్తాయి కొందరికైతే సాగిన చెవి రంద్రాలను తెగి పోయి నట్లు గా కనిపిస్తాయి. దీనికి ముఖ్యమైన కారణం పెద్దపెద్ద ఆభరణాలు ధరించడం లేదా వయసు పైబడటం చర్మం బలహీనంగా మారడం. ఈ సమస్యతో బాధపడే వారు ఈరోజు 3 టిప్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనము ఫాలో అవ్వాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం. పూర్తి రెమిడీలు తెలుసుకోవడానికి ఈ … Read more మీ చెవి రంధ్రాలు కూడా సాగిపోయి బాధపడుతున్నారా అయితే వెంటనే ఈ వీడియో చూడండి ఉపయోగపడుతుంది

error: Content is protected !!