మెంతులతో పాటు ఈ ఒక్కటి కలిపి రాస్తే జుట్టు మూడు రెట్లు మందంగా పెరుగుతుంది
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ జుట్టు రాలడం సమస్యతో చాలా ఎక్కువగా బాధ పడుతున్నారు. దీనిని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితో ఈజీ గా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.దీనికోసం ముందుగా మీ జుట్టుకు సరిపడినన్ని మెంతులను తీసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మెంతులను మిక్సీ జార్లో వేసుకోవాలి మెంతులు జుట్టు … Read more మెంతులతో పాటు ఈ ఒక్కటి కలిపి రాస్తే జుట్టు మూడు రెట్లు మందంగా పెరుగుతుంది